Home » సీరే గట్టిన సూడవ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

సీరే గట్టిన సూడవ సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
710 views
seere kattina sudava folk song lyrics

సీరే గట్టిన జూడవ నా సింగులన్న జూడవ
సీర గట్టిన జూడవ నా సింగులన్న జూడవ
సింగులన్న జూడకున్న నన్నన్న జూడవ
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య

కమ్మలు బెట్టిన జూడవ నా సెవులనన్నా జూడవా
కమ్మలు బెట్టిన జూడవ నా సెవులనన్నా జూడవా
కమ్మలన్నా జూడకున్నా నన్నన్న జూడవ
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య

బొట్టు బెట్టిన జూడవ నా బొమ్మలనన్నా జూడవ
బొట్టు బెట్టిన జూడవ నా బొమ్మలనన్నా జూడవ
బొట్టునన్నా జూడకున్న నన్నన్న జూడవ
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య

కాటిక బెట్టిన జూడవ నా కనులనన్నా జూడవ
కాటిక బెట్టిన జూడవ నా కనులనన్నా జూడవ
కాటుకన్నా జూడకున్నా నన్నన్న జూడవ
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య

గాజులు బెట్టిన జూడవ నా సేతులన్నా జూడవ
గాజులు బెట్టిన జూడవ నా సేతులన్నా జూడవ
గాజులన్నా జూడకున్నా నన్నన్న జూడవ
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య

ముక్కెర బెట్టిన జూడవ నీ పక్కనున్న జూడవ
ముక్కెర బెట్టిన జూడవ నీ పక్కనున్న జూడవ
ముక్కెరన్నా జూడకున్నా నన్నన్న జూడవ
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య

పూలు బెట్టిన జూడవ నా వాలు జడను జూడవ
పూలు బెట్టిన జూడవ నా వాలు జడను జూడవ
పువ్వులన్నా జూడకున్నా నన్నన్న జూడవ
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య ఏటో ఏళ్ళు తున్నవో
ఎం పిల్లగా కొమరయ్య


పట్నం పోతున్ననే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.