Home » భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌కు రెడీ: పుష్ప2

భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌కు రెడీ: పుష్ప2

by Shalini D
0 comment

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇక్కడ తెరకెక్కించనున్నారట. సినిమాలో ఇది క్లైమాక్స్‌లో రానుందని సమాచారం. కాగా చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

మరిన్ని సమాచారాల కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment