Home » పొడిచేటి పొద్దులోనా మహంకాళి (Podiseti Poddulona Mahankali) సాంగ్ లిరిక్స్

పొడిచేటి పొద్దులోనా మహంకాళి (Podiseti Poddulona Mahankali) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
2.3K views
Podiseti Poddulona Mahankali song lyrics

పొడిచేటి పొద్దులోనా మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి

పదునైన కత్తులతో మహంకాళి
పాములల్ల ఉన్నది మహంకాళి
పాములల్ల ఉన్నది మహంకాళి

వెల్లుదాము రండి వెల్లుదాము రండి
లాల్ దర్వాజ మహంకాలమ్మానికి
గణేష్ గురుస్వామి వెలుదాము రండి
మన పిల్ల పాపల చల్లగుంచమనడానికి

పొడిచేటి పొద్దులోనా మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి

శివసత్తులూగుతుంటే మహంకాళి
సింగమోలే దూకుతుంది మహంకాళి
సింగమోలే దూకుతుంది మహంకాళి

మేకపోతులను చూసి మహంకాళి
మస్తు కుషి బడుతుంది మహంకాళి
మస్తు కుషి బడుతుంది మహంకాళి

వెళ్ళుదాము రండి వెళ్ళుదాము రండి
బోనాల జాతరను చూడడానికి

కొండలు గురు స్వామి వెళ్ళుదాము రండి
తల్లికి గావు పిల్లలు ఇవ్వడానికి

పొడిచేటి పొద్దులోనా మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి

గల్లి గల్లి వస్తుంటే మహంకాళి
తల్లి చుడు మురుస్తుంది మహంకాళి
తల్లి చుడు మురుస్తుంది మహంకాళి

కత్తి చేత పట్టుకోని మహంకాళి
కనుగొడ్లు తిప్పుతుంది మహంకాళి
కనుగొడ్లు తిప్పుతుంది మహంకాళి

వెల్లుదాము రండి వెల్లుదాము రండి
అమ్మకు తొట్టెలను కట్టడానికి

కాసాని గ్యాన్ అన్న వెల్లుదాము రండి
అమ్మకు జేజేలు కొట్టడానికి

పొడిచేటి పొద్దులోనా మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి

గండ దీపాలు చూసి మహంకాళి
కల్లారా మురిసింది మహంకాళి
కల్లారా మురిసింది మహంకాళి

కురులన్ని వీరబోసి మహంకాళి
దారులన్నీ చూస్తుంది మహంకాళి
దారులన్నీ చూస్తుంది మహంకాళి

వెళ్దాము రండి వెలుదాము రండి
నిమ్మకాయల దండలు వేయడానికి

గణేష్ గురుస్వామి వెలుదాము రండి
ఆ తల్లి దీవెనలు పొందడానికి

పొడిచేటి పొద్దులోనా మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి

పోతరాజు బాబన్న మహంకాళి
పోసాని సదానందో మహంకాళి , వియర్ సదానందో మహంకాళి ,
బంగ్లా రాజుయాదవ్ మహంకాళి ,
కొండలు గురు స్వామి మహంకాళి, వీఆర్పీ రాజన్న మహంకాళి
సందీప్, కార్తీక్ అందరూ వచ్చినారు తల్లి నిన్ను కొలవ

కొండలు గురు స్వామి వెలుదాము రండి
ఆ తల్లి దీవెనలు పొందడానికి
పొడిచేటి పొద్దులోనా మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి

పదునైన కత్తులతో మహంకాళి
పాములల్ల ఉన్నది మహంకాళి
పాములల్ల ఉన్నది మహంకాళి

వెల్లుదాము రండి వెల్లుదాము రండి
లాల్ దర్వాజ మహంకాలమ్మానికి
గణేష్ గురుస్వామి వెలుదాము రండి
మన పిల్ల పాపల చల్లగుంచమనడానికి

పొడిచేటి పొద్దులోనా మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి
ఎంత ముద్దుగున్నాది మహంకాళి

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.