Pilichina palakavu Anjaneya song lyrics
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
నిన్నెవరేమన్నారయ్యో
నిన్నెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
కౌసల్య సుమిత్ర కైకలు
కౌసల్య సుమిత్ర కైకలు
నిన్నెవరేమన్నారయ్యో
నిన్నెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు
రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు
నిన్నెవరేమన్నారయ్యో
నిన్నెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
సీత జాడకై లంక చేరితివి
సీత జాడకై లంక చేరితివి
లంకకు అధిపతి రావణ సురుడు
లంకకు అధిపతి రావణ సురుడు
నిన్నెవరేమన్నారయ్యో
నిన్నెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
వారెవరేమన్నారయ్యో
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు అంజనీ తనయ
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
పిలిచిన పలకవు ఆంజనేయ నీవు
Read also: తండ్రి అంజన్న స్వామి అంజన్న లిరిక్స్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

