ఒక అడవి రకరకాల పక్షులుండేవి. అవన్నీ ఒక రోజు తమలో ఒక రాజుని ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు అని నిర్ణయించాము.
ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. అన్ని పక్షులు ఎగరడం మొదలు పెట్టాయి. అన్ని పక్షులు ఎగరడం మొదలు పెట్టాయి. అన్నిటి కన్నా గద్ద చాలా పైకి ఎగిరింది. అన్ని పక్షులు గద్దరాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా ఆగద్ద రెక్కులలో దాక్కున్న ఆ పేరు లేని పక్షి ఇంకా పైకి ఎగింది. గద్ద అప్పటికే ఆయన పడటం వల్ల ఎగరలేకపోయింది.
పేరులేని పక్షి నేనే రాజు నేనే రాజుಅನಿ సంబరపడింది. పక్షులను అది మోసం చేసిందని తెలిసి ఎవరు నీటిలో లోతుగా వెళ్ళగలలో వారే రాజు అన్నాయి. బాతు రెక్కుల నుండి బయటపడి ఇంకా లోపలికి వెళ్ళి నేనే గెలిచా నేనే రాజుని అనడం మొదలు పెట్టింది. మిగతా పక్షులకు బంధించి ఒక గూడ్లగూబను కాపలాగా పెట్టారు.
గూడ్లగూబ కష్టపడి నిద్ర లేక కాపలా కాసింది. కాని ఒక్క క్షణం కనుక పట్టింది. అప్పుడు పేరు లేని పక్షి మాయమైంది అన్నీ పక్షులు గూడ్లగూబను నిలదీశాయి. అందుకే గుడ్లగూబ ఎప్పటికి పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.