Song Credits:
సాంగ్ : ఒక్క చిన్ని నవ్వే (Okka Chinni Navve)
చిత్రం : సహా (Sahaa)
గాయకుడు: యోగేష్ రెల్ల (Yogesh Rella)
సాహిత్యం: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
సంగీతం: శేఖర్ చంద్ర (Shekar Chandra)
నటీనటులు : శివ కుమార్ కాసారం (Shiva Kumar Kasaram), శ్వేత లక్ష్మణ్ (Swetha Lakshman)
Okka chinni navve lyrics Sahaa in Telugu
ఒక్క చిన్ని నవ్వే చుక్కల్లో నడిపించావే
ఉన్నట్టుండి నా ప్రాణాన్ని ఎగరేస్తున్నావే
కల్లోకొస్తున్నావే, కల్లోలం తెస్తున్నావే
చూపుల్తోటే ఎంతందంగా చంపేస్తున్నావే
సంతోషం నీవల్లే పొంగింది వాగల్లే
గుండెల్లోన జల్లేసావు వెన్నెలే
ఎదలోన నువ్వే నువ్వే కథలోన నువ్వే నువ్వే
ప్రతిమూల నింపేసా నీతో సహా
కడదాకా నువ్వు నువ్వే కలిసుండే ఊపిరి నువ్వే
వందేళ్లు ఇచ్చేసా నాతో సహా
ఒక్క చిన్ని నవ్వే చుక్కల్లో నడిపించావే
ఉన్నట్టుండి నా ప్రాణాన్ని ఎగరేస్తున్నావే
ఏ క్షణం అనుకోని హాయే
ఈ క్షణం నీ వల్లే చూస్తున్నా
ఈ నిజం కల కాదు అంటూ
ఓ క్షణం నిన్ను గిల్లమంటున్నా
చెలియా చెలియా నువ్వు ఎదురుంటే
కనులే నిదురే అడగవుగా
జతగా జతగా అడుగులు వేస్తే
అది చాలు అంటానుగా
ఎదలోన నువ్వే నువ్వే కథలోన నువ్వే నువ్వే
ప్రతిమూల నింపేసా నీతో సహా
కడదాకా నువ్వు నువ్వే కలిసుండే ఊపిరి నువ్వే
వందేళ్లు ఇచ్చేసా నాతో సహా
సూటిగా నీ ప్రేమ తాకి
మైకమే వర్షంలా దూకిందే
నేరుగా నీ గాలి సోకి
జీవితం జాతరే జరిపిందే
మరుపే అనని పిలుపొకటుంటే
అది నీ పిలుపే అని అననా
తెగనే తెగని తలపెదంటే
నీ వైపే తల తిప్పనా
ఎదలోన నువ్వే నువ్వే కథలోన నువ్వే నువ్వే
ప్రతిమూల నింపేసా నీతో సహా
కడదాకా నువ్వు నువ్వే కలిసుండే ఊపిరి నువ్వే
వందేళ్లు ఇచ్చేసా నాతో సహా
ఒక్క చిన్ని నవ్వే చుక్కల్లో నడిపించావే
ఉన్నట్టుండి నా ప్రాణాన్ని ఎగరేస్తున్నావే
కల్లోకొస్తున్నావే, కల్లోలం తెస్తున్నావే
చూపుల్తోటే ఎంతందంగా చంపేస్తున్నావే
Okka chinni navve lyrics Sahaa in English
Okka Chinni navve chukkallo nadipinchave
Unnattundi naa prananni egaresthunnaave
Kallokosthunnave, kallolam testhunnave
Chupulthoti anthandanga champestunnave
Santhosham neevalle pongindhi vaagalle
Gundellona jallesavu vennele
Yedalona nuvve nuvve kathalona nuvve nuvve
Prathimoola nimpesa neetho Sahaa
Kadadaaka nuvvu nuvve kalisunde oopiri nuvve
Vandellu ichesa naatho saha
Okka Chinni Navve chukkallo nadipinchave
Unnattundi naa prananni egaresthunaave
Ye kshanam anukoni haaye
Ee kashanam nee valle chusthunna
Ee nijam kala kaadu antu
Oo kshanam ninnu gilla mantunna
Cheliya cheliya nuvvu edurunte
Kanule nidhure adagavuga
Jathaga jathaga adugulu vesthe
Adhi chalu antanu ga
Yedalona nuvve nuvve kathalona nuvve nuvve
Prathimoola nimpesa neetho Sahaa
Kadadaaka nuvvu nuvve kalisunde oopiri nuvve
Vandellu ichesa naatho sahaa
Sootiga nee prema thaki
Maikame varsham la dookinde
Neruga nee gaali soki
Jeevitham jatharle jaripinde
Marupe anani pilupokatunte
Adhi nee pilupe ani anana
Thegane thegani thalapedante
Nee vaipe thala thippana
Yedalona nuvve nuvve kathalona nuvve nuvve
Prathimoola nimpesa neetho Sahaa
Kadadaaka nuvvu nuvve kalisunde oopiri nuvve
Vandellu ichesa naatho saha
Okka Chinni Navve chukkallo nadipinchave
Unnattundi naa prananni egaresthunaave
Kallokosthunnave, kallolam testhunnave
Chupulthoti anthandanga champestunnave
Read also: Andala Nadhive Telugu Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

