Song Credits:
సాంగ్ : అందాల నదివే (Andala Nadhive)
చిత్రం: కాంతారా (Kantara)
గాయకులు: హరిచరణ్ (Haricharan), చిన్మయి శ్రీపాద (Chinmayee Sripada)
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్ (B Ajaneesh Loknath)
సాహిత్యం: భాస్కర భట్ల (Bhaskara Bhatla)
నటీనటులు: రిషబ్ శెట్టి (Rishab Shetty), సప్తమి గౌడ (Sapthami Gowda)
దర్శకుడు: రిషబ్ శెట్టి (Rishab Shetty)
నిర్మాత: విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur)
Andala Nadhive song Lyrics in Telugu
ఏ అందాల నదివే… నన్నందులోన ముంచేసావులే నువ్వే!
నా గుండె మీద గుచ్చేసే చందనపు చెక్కవే నువ్వే…
చంద్రవంక, వదలను ఇంకా, నా కడదాకా!
చెరుకు చూడని తీపి నువ్వే,
మరవక అంటని మెరుపు నువ్వే,
చిలిపి నవ్వుల చినుకు నువ్వే,
ఓలమ్మో చిత్రంగా నాపై దూకినవే!
మందారమా మాటాడుమా, కనుసైగలెంతో కష్టమే!
నీ కష్టమే చూస్తుండడం, నా మనసుకెంతో ఇష్టమే!
సర్లే మరి గుసగుసలతో గడిపేసుకుందాం కాలమే,
ప్రతి గోడకి చెవులుంటవి విని ఊరుకోదీలోకమే!
లోకంతో ఏంపని ఉందే? మనపాటికి మనమే ఉంటే,
ప్రతిదానికి తలవంచితే దక్కేన స్వాతంత్రమే!
ఈ ప్రేమలోన స్వేచ్ఛకింక చోటె ఉండదులే,
ఒకరి హృదయంలో ఇంకొకరు బంధీలవ్వడమే!
ఏ అందాల నదివే… నన్నందులోన ముంచేసావులే నువ్వే!
నా గుండె మీద గుచ్చేసే చందనపు చెక్కవే నువ్వే!
సందేహమే సంతోషమా, ఏదోటి కొంచం చెప్పవే!
ఎదలోపల ఏమున్నదో చెప్పేంత దాకా ఆగవే!
సరిదా పడే సమయాలకి సరిహద్దు గీస్తే పాపమే,
సుడిగాలిలా చెలరేగితే అల్లాడిపొదా దీపమే!
ఇన్నిన్ని మాటలు రేపే, నిన్ను దీపం అనుకోమంటే,
అన్యాయమే అన్యాయమే, ఇది చాలా అన్యాయమే!
ఆమాటకొస్తే అన్యాయం లో నేన్నీ తరువాతే,
అయినా గానీ నన్నే అనడం నీకొక అలవాటే!
ఏ చంద్రవంక, వదలను ఇంకా, నా కడదాకా!
Andala Nadhive song Lyrics in English
Ye Andaala Nadive… Nannandulona Munchesaavule Nuvve!
Naa Gunde Meeda Guchchese Chandanapu Chekkave Nuvve…
Chandravanka, Vadalan u Inkaa, Naa Kadadaakaa!
Cheruku Choodani Theepi Nuvve,
Maravaka Antani Merupu Nuvve,
Chilipi Navvula Chinuku Nuvve,
Olammo Chitrangaa Naapai Dookinave!
Mandaaramaa Maat aadumaa, Kanusaigalentho Kashtame!
Nee Kashtame Choosthundadam, Naa Manasukentho Ishtame!
Sarle Mari Gusagusala Tho Gadipesukundaam Kaalame,
Prathi Godaki Chevuluntavi Vini Oorukod ee Lokame!
Lokamtho Empani Unde? Mana Paatiki Maname Unte,
Pratidaaniki Thalavanchithe Dakkena Swaatantrame!
Ee Premalona Swechchhakin ka Chote Undadule,
Okari Hrudayamlo Inkokaru Bandheelavvadame!
Ye Andaala Nadive… Nannandulona Munchesaavule Nuvve!
Naa Gunde Meeda Guchchese Chandanapu Chekkave Nuvve!
Sandehame Santhoshamaa, Edoti Koncham Cheppave!
Edalopala Emunnado Cheppentha Daakaa Aagave!
Sarigaa Pade Samayaalaki Sarhaddhu Geesthe Paapame,
Sudigaalilaa Chelareg ithe Allaadipodaa Deepame!
Inninni Maatalu Repe, Ninnu Deepam Anukomante,
Anyaayame Anyaayame, Idi Chaalaa Anyaayame!
Aa Maatakosthe Anyaayamlo Nennee Tharuv aathe,
Ayinaa Gaani Nanne Anadam Neekoka Alavaate!
Ye Chandravanka, Vadalan u Inkaa, Naa Kadadaakaa!
Read also: karma song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

