Karthika Maasam Song lyrics Irumudi

కార్తీక మాసం (Karthika Maasam) song lyrics | ఇరుముడి (Irumudi)

by Lakshmi Guradasi

Song Credits:

పాట: కార్తీక మాసం (Karthika Maasam)
సినిమా: ఇరుముడి (Irumudi)
నటుడు: రవితేజ (Ravi Teja)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకుడు: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
సాహిత్యం: శివ నిర్వాణ (Shiva Nirvana)

Karthika Maasam Song lyrics Irumudi in Telugu

ఇది మరి కార్తీక మాసం స్వామి
తలపై చన్నీళ్ల స్నానం కాని
మనసే మరింత భద్రం స్వామి
కునుకే కటిక నేలపై కాని

సేడు సింత పక్కన పెట్టి స్వామిని కొలిచే
శరణాలే పాడుకుంటూ రణమే చేసే

నీ పేరు నాకే ఇచ్చి అయ్యప్పగా నన్ను మార్చి
నేనంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు
ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి
నలుపన్న నియమం లోన నలుపే నువ్వు నింపావు

కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష
కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష

స్వచ్ఛమైన ఏరులా చంటి బిడ్డ తీరులా
మనసు మీద మాల వేసి మౌన రాగం పాడుకున్న వేళ

ఇది మరి కార్తీక మాసం స్వామి
తలపై చన్నీళ్ల స్నానం కాని
మనసే మరింత భద్రం స్వామి
కునుకే కటిక నేలపై కాని

సేడు సింత పక్కన పెట్టి స్వామిని కొలిచే
శరణాలే పాడుకుంటూ రణమే చేసే

నీ పేరు నాకే ఇచ్చి అయ్యప్పగా నన్ను మార్చి
నేనంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు
ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి
ఇరుకునే మలుపుల్లోన నలుపే నువ్వు నింపావు

కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష
కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష

స్వచ్ఛమైన ఏరులా చంటి బిడ్డ తీరులా
మనసు మీద మాల వేసి మౌన రాగం పాడుకున్న వేళ

స్వామి శరణం, అయ్యప్ప శరణం
స్వామి శరణం, అయ్యప్ప శరణం
స్వామి శరణం, అయ్యప్ప శరణం
స్వామి శరణం, అయ్యప్ప శరణం
స్వామి శరణం, అయ్యప్ప శరణం
స్వామి శరణం, అయ్యప్ప శరణం
స్వామి శరణం, అయ్యప్ప శరణం
స్వామి శరణం, అయ్యప్ప శరణం

Karthika Maasam Song lyrics Irumudi in English

Idi Mari Karthika Maasam Swamy
Thalapai Channeella Snaanam Kaani
Manase Marintha Bhadram Swamy
Kunuke Katika Nelapai Kaani

Sedu Sintha Pakkana Petti Swamini Koliche
Sharanaale Paadukuntu Raname Chese

Nee Peru Naake Icchi Ayyappaga Nanu Maarchi
Nenante Nuvve Antu Swamy Padhavi Icchaavu
Dweshaalni Dooram Chesi Varnanni Okkati Chesi
Nalupanna Niyamam Lona Nalupe Nuvvu Nimpavu

Kanipinchani Shatruvu Kaadu, Yuddham Kaadee Mandala Deeksha
Naathoti Nene Chese Yuddhame Ee Deeksha
Kanipinchani Shatruvu Kaadu, Yuddham Kaadee Mandala Deeksha
Naathoti Nene Chese Yuddhame Ee Deeksha

Swachchamaina Yerulaa Chanti Bidda Teerulaa
Manasu Meedha Maala Vesi Mauna Raagam Paadukunna Vela

Idi Mari Karthika Maasam Swamy
Thalapai Channeella Snaanam Kaani
Manase Marintha Bhadram Swamy
Kunuke Katika Nelapai Kaani

Sedu Sintha Pakkana Petti Swamini Koliche
Sharanaale Paadukuntu Raname Chese

Nee Peru Naake Icchi Ayyappaga Nanu Maarchi
Nenante Nuvve Antu Swamy Padhavi Icchaavu
Dweshaalni Dooram Chesi Varnanni Okkati Chesi
Irukune Malupullona Nalupe Nuvvu Nimpavu

Kanipinchani Shatruvu Kaadu, Yuddham Kaadee Mandala Deeksha
Naathoti Nene Chese Yuddhame Ee Deeksha
Kanipinchani Shatruvu Kaadu, Yuddham Kaadee Mandala Deeksha
Naathoti Nene Chese Yuddhame Ee Deeksha

Swachchamaina Yerulaa Chanti Bidda Teerulaa
Manasu Meedha Maala Vesi Mauna Raagam Paadukunna Vela

Swamy Sharanam, Ayyappa Sharanam
Swamy Sharanam, Ayyappa Sharanam
Swamy Sharanam, Ayyappa Sharanam
Swamy Sharanam, Ayyappa Sharanam
Swamy Sharanam, Ayyappa Sharanam
Swamy Sharanam, Ayyappa Sharanam
Swamy Sharanam, Ayyappa Sharanam
Swamy Sharanam, Ayyappa Sharanam

Read also: yaalalo yaalalo song lyrics irumudi

Mallepula Pallaki Bangaru Pallaki lyrics 

Irumudi Kattu Lyrics 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like