Home » నమః పార్వతి పతయే హర హర bhajan song lyrics

నమః పార్వతి పతయే హర హర bhajan song lyrics

by Lakshmi Guradasi
469 views
namah parvathi pathaye hara hara bhajan song lyrics

నమః పార్వతి పతయే హర హర
హర హర శంభో మహాదేవ
హర హర మహాదేవ

హర హర హర హర మహాదేవ
శివ శివ శివ శివ సదాశివ
మహాదేవ సదాశివ
సదాశివ మహాదేవ || నమః ||

శ్రీశైలవాస శ్రీమల్లికార్జున
భ్రమరంభా ప్రియ మనోహరా
హర హర హర హర మహాదేవ
శివ శివ శివ శివ సదాశివ
మహాదేవ సదాశివ
సదాశివ మహాదేవ || నమః ||

కైలాసవాస సాంబ సదాశివ
గౌరీ మనోహర గంగాధర
హర హర హర హర హాలాహలధర
శివ శివ శివ శివ శూలయుధకర
హాలాహలధర శూలయుధకర
శూలయుధకర హాలాహలధర || నమః ||

నంది వాహన నాగాభరణ
గంగాధర హర జటాధర
ఢమ ఢమ ఢమ ఢమ ఢమరు భజే
ఘణ ఘణ ఘణ ఘణ ఘంటో భజే
ఢమరు భజే ఘంటో భజే
ఘంటో భజే ఢమరు భజే || నమః ||

నర్తన సుందర నటరాజా
నమామి శంకర శివరాజా
హర హర హర హర మహాదేవా
శివ శివ శివ శివ సదాశివ
మహాదేవ సదాశివ
సదాశివ మహాదేవ || నమః ||

See Also plz click on this: shivaya-tandava-bhavaya-tandava-lyrics-dappu-srinu

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.