Home » లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో సాంగ్ లిరిక్స్ | Lokalaneleti shivuda

లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో సాంగ్ లిరిక్స్ | Lokalaneleti shivuda

by Lakshmi Guradasi
627 views
lokalaneleti shivuda song lyrics

లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో

వరమే విస్తావో నాపై దయనే చూపుతావో
దారేచూపుతావో నన్ను గంగాల ముంచుతావో (2)

లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో

ఎన్నో జీవుల కల తలరాతలు మీరు రాస్తారా
ఎన్నో జీవుల మీరు దారులు మీరు చూపుతారా
నీ కొప్పుల దాగిన గంగా నేలకు తొంగి చూసే

ఎడారు ఎదురు చూసే (2)

లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో

ఏ గూటికి చెరుస్తావో నన్నేమిచేస్తావో
జొన్నరొట్టిస్తావో తైతం మరి పోస్తావో
జన్మంతా నిన్ను తలిచి నీ పూజ చేస్తానో

లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో

See Also plz click on this: vaikunta-vasudamma-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.