ఎవ్రిబడీ ఎనీబడీ వాట్ ఏ టూ డూ
పుసుక్కున యాంగ్రీ బర్డ్ వచ్చేస్తాడు
ముక్కు మీద కోపమంతా చల్లేస్తాడు
వీడి బాడీ లోన స్విన్గులన్ని చిందేస్తాడు
డాన్స్ కట్టేస్తాడు డియా డియా
స్టెప్ కొట్టేస్తాడు డియా డియా
చెవ్వుల్లో స్పోకంతా సర్రుమని డుర్రుమని
గిల్లి గించి గోల పెట్టి చూపిస్తాడు కోపరాప్
కోపరాప్ కోపరాప్ కోపరాప్
కొప్ కొప్ కొప్ కొప్ కోపరాప్
తక తక తకలి కలి బలి మసక్కలి
చాటక్ మట్టాక్ అలీ బిలి
డబల్ డబల్ కారం పొడి
పూస మొత్తం మీద పడి
కోపమంతా ఊడిపడి
లోపలంతా మారిపోయి ఇదే కధ కోపరాప్
చేసేవంటే గెట్ అప్ అండ్ డాన్స్
లేక తీసుకుంటే గెట్ అప్ అండ్ డాన్స్
గోపి గాల్లో ఉంటె గెట్ అప్ అండ్ డాన్స్
కోపం వచ్చిందా నువ్వే ఫట్
జజనక టటడడ
నువ్వే తగ్గిపోవద్దు
డాడ్ నకర టడడ
దుర్స్ గా పోవోద్దు
దీనక్ నకర డింతటా
ఫైర్ మొత్తం పోవద్దు
కొప కొప కొప కోపరాప్
__________________
సాంగ్: కోపరాప్ (Koparap)
సినిమా : గేమ్ ఛేంజర్ (Game Changer)
గాయకుడు: థమన్ ఎస్ (Thaman S), రోల్ రైడా (Roll Rida)
లిరిక్స్ : రోల్ రైడా (Roll Rida)
సంగీత దర్శకుడు: థమన్ ఎస్ (Thaman S)
నటుడు: రామ్ చరణ్ (Ram Charan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.