Home » ఎండు కొబ్బరి తో మునక్కాయ గ్రేవీ – తయారీ విధానం

ఎండు కొబ్బరి తో మునక్కాయ గ్రేవీ – తయారీ విధానం

by Haseena SK
0 comment

కావలసిన పదార్థాలు:

  1. మునక్కాయలో – 2
  2. ఎండుకొబ్బర – 1
  3. గరం మాసాల – 2 టేబుల్ స్పూన్లు
  4. టొమేటా – 2 పెద్దవి
  5. ఉల్లి పాయ – 2 పెద్దవి
  6. మిరకాయలు – 2
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
  8. కారం పొడి – 2 టేబుల్ స్పూన్లు
  9. ధనియాలపొడి – 2 టేబుల్ స్పూన్లు
  10. మెంతి పొడి – 1 టీ స్పూన్
  11. పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
  12. కొత్తిమీర – కొద్దిగా
  13. నూనె – 6 టేబుల్ స్పూన్లు
  14. ఉప్పు – తగినంత
  15. నీళ్లు – తగినంత

తయారీ విధానం:

ముందగా రెండు మునక్కాయలు తీసుకొని వాటిని నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. కడిగిన మునక్కాయలను చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి. టమోట తీసుకొని దాని కూడా చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయన్ని కూడా చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి. ఎండుకొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సిర్ జార్ తీసుకొన్ని కట్ చేసి ఎండుకొబ్బరి వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. దాని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి ముందుగా కట్ చేసినా మిరపకాయలు, ఉల్లి పాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమేటా వేసి బాగా మగ్గనివ్వాలి . తరువాత కారం, ధనియాల పొడి, గరంమసాల మెంతిపొడి వేసి బాగా కలపాలి. ముందుగా తయారు చేసిన కొబ్బరి మాసాలను వేసి బాగా కలపాలి దానిలో మునక్కాయ ముక్కులను వేసి బాగా తిప్పి రెండు గ్లాస్ నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు కూడా వేసి ముత్త పెట్టి 20 నిమిషాలపాటు ఉడకనివ్వాలి తరువాత ముత్త తీసి కొద్దిగా కొత్తిమీర వేసి మునక్కాయ ఉడికింద లేదా చూసి. ఉడికితే సరిపోతుంది. అంతే ఎండుకొబ్బరి మునక్కాయ కూర రెడీ.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.

You may also like

Leave a Comment