Home » చల్లని ఓ చిరుగాలి (challani o chirugali ayyappa) సాంగ్ లిరిక్స్ | Ayyappa

చల్లని ఓ చిరుగాలి (challani o chirugali ayyappa) సాంగ్ లిరిక్స్ | Ayyappa

by Lakshmi Guradasi
5.5K views
challani o chirugali ayyappa song lyrics

చల్లని ఓ చిరుగాలి.. స్వామిని అడిగానని కబురు తెలుపవే
కీల కీల ఓ చిలకమ్మా.. బాటలో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం

చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి.. స్వామిని అడిగానని కబురు తెలుపవే
కిల కిల ఓ చిలకమ్మా.. బాట లో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం

ముత్యాల నా తండ్రి , రతనాల నా తండ్రి
మిరుమిట్లు కొలిపేటి వజ్రాల నా తండ్రి …
పగడాల నా తండ్రి , మువ్వల నా తండ్రి
బంగారు మెరుపుల్లో దగదగా నా తండ్రి..

చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి.. స్వామిని అడిగానని కబురు తెలుపవే
కిల కిల ఓ చిలకమ్మా.. బాట లో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం

పువ్వుల్లో నా తండ్రి , నవ్వుల్లో నా తండ్రి
ఉపదేశం ఇచ్చేటి గురువుల్లో నా తండ్రి
అగ్ని లో నా తండ్రి , పృథ్వి లో నా తండ్రి
గాలి ధూళిని తరిమే గణమైన నా తండ్రి

చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి.. స్వామిని అడిగానని కబురు తెలుపవే
కిల కిల ఓ చిలకమ్మా.. బాటలో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం

శ్రీకారం నా తండ్రి , ఓంకారం నా తండ్రి
మంత్రతంత్రళల్లో మా శక్తి నా తండ్రి
చిగతి లో నా తండ్రి , ప్రగతి లో నా తండ్రి
సిరిగల్ల నా తండ్రి దయగల్ల నా తండ్రి

చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి.. స్వామిని అడిగానని కబురు తెలుపవే
కిల కిల ఓ చిలకమ్మా.. బాటలో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం

ప్రళయమే నా తండ్రి, నిలయమే నా తండ్రి
దుష్ట శక్తులు తరిమే రుద్ధుడే నా తండ్రి
శాంతుడే నా తండ్రి , కాంతుడే నా తండ్రి
విజయాలను అందించే వీరుడే నా తండ్రి

చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి.. స్వామి ని అడిగానని కబురు తెలుపవే
కిల కిల ఓ చిలకమ్మా.. బాట లో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.