Home » వర్ణమాల (Varnamaala) సాంగ్ లిరిక్స్, గత వైభవ (Gatha Vaibhava)

వర్ణమాల (Varnamaala) సాంగ్ లిరిక్స్, గత వైభవ (Gatha Vaibhava)

by Lakshmi Guradasi
883 views
Varnamaala song lyrics Gatha Vaibhava

నువ్వేనుగా నా హ్రస్వక్షరం
నేనేనుగా నీ దీర్ఘాక్షరం
ఈ జోడి యుగళం సమీకరణం
వర్ణమాలే కాగితం మీదేలే
భాషే జరిపే చర్చేలే

పలికిందిలే ఇదే ఓ కావ్యమే
పొగిడే మాటలే నువ్వే రాసావులే

దిద్దనా క గుణితాలనే
తెలుపనా ప్రేమే ఇలా
పలకనా రెండక్షరాల ప్రేమ
బ్రతకనా మనసిక నీదనీ

వేరేది తోచదు నువ్వు లేనిదే
నీదే ఆ చేతి రాత నన్ను మార్చెనే
నా ప్రియ దైవమే ఇక నువ్వు అవ్వరా
రారా రారా ప్రేమరా

నువ్వేనుగా నా హ్రస్వక్షరం
నేనేనుగా నీ దీర్ఘాక్షరం
ఈ జోడి యుగళం సమీకరణం
వర్ణమాలే కాగితం మీదేలే
భాషే జరిపే చర్చేలే

In English Version:

Nuvvenugaa naa hrasvaksharam
Neenenugaa nee deerghaksharam
ee jodi yugalam sameekaranam
Varnamaale kaagitam meedele
Bhaashe jaripe charchele

Palikindile ide o kaavyame
Pogide maatale nuvve raasaavule

Diddanaa ka gunitaalane
Telupanaa preme ila
Palakanaa rendu aksharaala prema
Brathakanaa manasika needani

Veredi tochadu nuvvu lenide
Neede aa cheti raata nannu maarchene
Naa priya daivame ika nuvvu avvaraa
Raaraa raaraa premaraa

Nuvvenugaa naa hrasvaksharam
Neenenugaa nee deerghaksharam
ee jodi yugalam sameekaranam
Varnamaale kaagitam meedele
Bhaashe jaripe charchele

____________________

Song Credits:

పాట – వర్ణమాల (Varnamaala)
సినిమా పేరు: గత వైభవ (Gatha Vaibhava)
సంగీతం : జుడా సాండీ (Judah Sandhy)
సాహిత్యం – కృష్ణకాంత్ (Krishna Kanth)
గాయకులు – అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada)
నటీనటులు : SS దుష్యంత్ (SS Dushyanth), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.