ఎమర్జెన్సీ’ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు …
వార్తలు
కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, …
5జీ స్పెక్ట్రమ్ వేలం అంటే దేశంలో 5జీ సేవలను అందించేందుకు కేటాయించిన వైర్లెస్ స్పెక్ట్రమ్ బ్యాండ్ల కోసం జరిగే వేలం. ఈ వేలం ద్వారా టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లను సంపాదించుకోవచ్చు.5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా …
ఫుడ్ కలర్స్‌పై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగులు ఉపయోగించడాన్ని నిషేధించే ఉత్తర్వులు జారీ చేసింది. చికెన్, ఫిష్ కబాబ్, శాకాహార వంటకాల్లో వాడే కలర్లు ప్రజల …
కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయి విజయన్ నిన్న సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాయి. విపక్షాలు పలు సవరణలు సూచించాయి. కాగా …
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, మెగా DSCతో పాటు TET నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన TETలో పాస్ కాని వారు, తాజాగా B.ED, D.ED పూర్తి చేసిన వారికోసం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1న నోటిఫికేషన్లు …
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్ హామీలు, ఐదు సంతకాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, అన్న …
ఇకపై అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకురానుంది. టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు గడువు విధించింది. ఇకపై కంపెనీలు తమ …
మరో 14 ఏళ్లలో భూమిని ఓ ఆస్టరాయిడ్ ఢీకొట్టే ప్రమాదం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజా నివేదికలో వెల్లడించింది. 2038 జులై 12న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్కిన్స్ …
మనం అప్పుడప్పుడు మన స్నేహితులకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆలా చేయడం కుదరదు. IRCTC కొత్త రూల్ తీసుకువచ్చింది. ఒకవేళ మీరు మీ స్నేహితులకి ట్రైన్ టికెట్ బుక్ చేసినట్టు అయితే మీకు జైలు శిక్ష …