పొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నాముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనాపొద్దు పొద్దున్నే నీ కలలే కంటూవున్నాముద్దు ముద్దుగా నీ కొరకే ముస్తాబైనా నీ యనకేనకే ఎపుడూ నే నడిచొస్తున్నానీ ఎంగిలినే ఇష్టంగా తింటూ ఉన్నాఎంత చెప్పిన ఎంత చేసినాఎంత చెప్పిన …
లిరిక్స్
సిన్నదాని సెంపాకు సిరి గంధముఅబ్బా సిరి గంధమోదాని బుగ్గల మీద చూడు ఎంత అందమోబుగ్గలేంత అందమో బుగ్గల మీద ఉన్నసుట్ట అందముబుగ్గ సుట్ట అందముఆ సుట్టని ముట్టుకుంటే ఎంత ముద్దునోనేనెంత ముద్దునో సిన్నదాని సెంపాకు సిరి గంధముఅబ్బా సిరి గంధమోదాని బుగ్గల …
యుగ యుగముల యోగమిధిదాశరధీ…నలుచరాదుల నామమిదిదాశరధీ…ముఖ ముఖముల మూలతిథిదాశరధీ…….అలా హైంధవ సింధుదధీదాశరధీ……చిర జీవన వరమిడిఇటు పుడమిని బడి బడయమనగజ్ఞాతుడు అజ్ఞాత విధినతపమీడిచేనే హిమోత్తటిన్ …..కలి విలయములాలయమునకలమాపగ కదిలేపృథివి కథన ధ్వజము…జై హనుమాన్జై……హనుమాజై జై హనుమాజై జై హనుమాజై జై హనుమాజై……హనుమాజై జై హనుమాజై …
పాలేరునై పని చేస్తానమ్మా నీ బంగుళాలనీ గూటికి చేరని ప్రేమెందుకమ్మా నా మనసులల్లఒక్క గాబురాల బంగారు బొమ్మవమ్మా అన్నలల్లగింత ప్రేమ పంచితే లాభమేందమ్మా పిచోడిలా ప్రాణంగా ప్రేమిస్తే తప్పైతదేపది మంది నోట్ల తిరుగుతామేఅందమైన ఓ చిన్నదాననీ అంతస్థుకే నేను అందనమ్మా నువ్ …
ఏపూటకాపూటే సందమామపైవాడి ఆటే సందమామనువ్వెంత నేనెంత సందమామఆ చేతి గీత దాటగలమా నీకూ నాకూ నచ్చేటట్టుఅచ్చిరావే అయ్యేవన్నినువ్వూ నేనూ పోవద్దన్నాఅగిపోవే పోయేవన్ని ఏపూటకాపూటే సందమామపైవాడి ఆటే సందమామ ఉన్నదేదో ఉందంటూ సంతోషించాలాలేనిదేదో ఇక రాదంటూ సంబాళించాలాతెలిసిరాని చిత్రంగా రోజూ గడపాలాకలిసిరాని కాలం …
నాయక మా నాయకనాయక….వీర ధీర గగనదీరారా వీర రారా అగ్గికుమారగగనపు దూరిన కోర గోరా గోరా అది సంహారక్రూర సేత విధ వాదముల సారానూరుగురు నువ్వేరాభోం భీకర గోరారం రం రుద్రసా తిమిరాహమ్ హత హుంకారగం గర్జన సింగం ఊరుకై రా …
ఏదో కలఓ మాయలనా చెంత చేరి మేలుకుందామెలమెల్లగాఈ నవ్వులేస్నేహాల దారే కోరుతోందా మాటల్ని దాటుతున్న చోటులోనఏంటో అలాగకోరికేదో ఊరుకోకపెరిగే ఇలాగదూరమైతే ఉండలేనితీరే ఇదేగా నీతో ఇలానీతో ఇలానీతో ఇలా ఆగే ఆగే కాలం నీతోఊగే ఊగే లోకం నీతోసాగే సాగే హాయే …
శాంభవి భావానివమ్మా తల్లీ మాయమ్మా అమ్మ దుర్గమ్మఅమ్మ దుర్గమ్మ దేవీ దుర్గమ్మనాలుగు రోజుల్ల నీది నాగవేల్లే తల్లీఅమ్మ భావానీ మా తల్లీ దుర్గమ్మా దూసుకోను బాల దువ్వెనలే కోరిందీఊగేటందుకు బాల తోట్టెలే కోరిందీఉండేటందుకు దేవి ఉట్టులే కోరిందీఅత్తరు దూపులాలు అగరత్తుల కోరిందీ …
వ్యోమకేశ నిటలాక్ష నిశ్చలాపింగళాక్ష మదనారి అక్షరాఆదియోగి అద్వైత భాస్కరానమో ఈశ్వరా ఇందుమౌళి సుఖ శాంతి దాయకాశూలధారి భవ బంధ నాశకాకాలకాల కల్పాంత కారకానమో ఈశ్వరా గణ సేవిత ప్రమథ శివాగుణ నాశక ప్రళయ శివాఅహమొదిలిన మనసునతొలితొలి వెలుగుగఅద్వైతపు ప్రభ అద్దరా శివ …
ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలంగల్ల గల్ల గంతులాడింది భూగోళం ఆహ ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలంగల్ల గల్ల గంతులాడింది భూగోళం నీ సంబరం నీలాంబరంమేఘాల అంచుల్లో నిల్చోబెట్టిందిఅరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందేఓ ఓ సారంగో సారంగాఅమ్మాయి అవునంది …