ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం …
లిరిక్స్
రామయ్య హే వస్తావయ్యా అయ్యా హోరామయ్య హే వస్తావయ్యా హోరామయ్య హే వస్తావయ్యా అయ్యా హోరామయ్య హే వస్తావయ్యా హో డాన్స్ విత్ మీ నౌ, ఐ కెన్ బ్రేక్ అవేసిగ్గు ఎగ్గు వదిలేసి, షేక్ అవే షేకవేహద్దు మనకు లేదంటా, …
గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నెప్పి నీది హాయి తెప్పించనా ఊది ఊది తగిన వేళల తొలిసారి తెగని వేళల మలిసారి హే పడక …
అనగా అనగా మొదలూ మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకూ మీతోనే కొనసాగే కలగన్నా నీ వలనే నేనున్న నా విలువే నీవన్న జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై ఇరువురిదొక దేహం …
ప్రేమలో హాయి ఉందోప్రేమలో బాధ ఉందో ఓనిజంగా ఏది ఉన్నానువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ ప్రేమను ఆపే అడ్డు లేదట, గుట్టు లేదటచుట్టూపక్క చూడబోదట ఓ ఓ ఓ ఓప్రేమను కొలిచే పరికరాలనిసాధనాలని ఇంకెవరు కనిపెట్టలేదటా ఓఓ ఓ …
హీరో : షా రుఖ్ ఖాన్ హీరోయిన్ : నయనతార సింగర్ : అనిరుద్ రవిచందర్ లిరిసిస్ట్ : చంద్రబోస్ మూవీ : జవాన్ సిన్ని గుండె నేడే ఆడమన్నదేఅయినా బిడియమేదో ఆపే… (రెడీ) దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్ధూలే …
ఓ పిల్లా శుభానల్లా .. వచ్చావే ఎండల్లో వెన్నెల్లా .. నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవాళా .. నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే.. నా లంగా ఓణీకీ చీరల్లే సిగ్గందించావే.. ఓ పిల్లా శుభానల్లా.. వచ్చావే …
ఉండిపో, ఉండిపో ఉండిపోవే గుండెలో చప్పుడై నాతో ఉండిపో ఉండిపో ఉండిపోవే ఊపిరై వెచ్చగా నాలో అందమైన ఏదో లోకం అందుతోంది నీతో ఉంటే అంతులేని ఏదో మైకం ఆగమన్న ఆగనంటోందే పట్టాసై పేలే ప్రేమలో మటాషై పోయా మత్తులో పరాకే …
అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో …
నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చేటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే…హే నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ద్యాస లేదే నీ తోటే ప్రేమ …