సరిహద్దున నువ్వు లేకుంటేఏ కనుపాప కంటి నిండుగానిదురపోదురా నిదుర పోదురానిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుటాఎగురుతుందిరా పైకెగురుతుందిరాఇల్లే ఇండియాదిల్లే ఇండియానీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకాసెలవే లేని సేవకా ఓ సైనికాపనిలో పరుగే తీరికా ఓ …
లిరిక్స్
ఈ నెల తడబడేవరాల వరవడేప్రియంగా మొదటి సారిపిలిచే ప్రేయసేఅదేదో అలజడేక్షణంలో కనబడేగతాలు ఒదిలిపారి పోయే చీకటేతీరాన్నే వెతికికదిలే అలలాకనులే అలిసేనాఎదురై ఇపుడే దొరికెనా ఎపుడు వెనకే తిరిగేఎదకే తెలిసేలాచెలియే పిలిచేనా చూశాలే కళ్లారావెలుతురువానే నాహృదయంలోని నువ్అవుననగానే వచ్చింది ప్రాణమేనీ తొలకరి చూపేనా …
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరాఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారాఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారాస్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారాహోం హోం ఒక చోటే ఉంటూ ఒకటే కల కంటూవిడి విడిగా కలిసే వుండే …
ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లోప్రేమా ఆ సందడి నీదేనాఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనాప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నంనువ్వుంటే ప్రతి మాట …
నువ్వేమాయ చేసావో గానిఓ మనసా చెప్పమ్మా నిజాన్నినువ్వేమాయ చేసావో గానిఇలా ఈ క్షణం ఆగిపోని నువ్వేమాయ చేసావో గానిఇలా ఈ క్షణం ఆగిపోనిహాయ్ రే హాయ్ రే హాయ్ ఎండనిరేయి చాటు రాగం విని ఎవరు తనని పిలిచారనిఅడిగి చూడు నీ …
అందాల అందాలఅందం నన్నే తాకి పోయేఅందెల్లో జారి నే పడిపోయానే మందార మందారగంధం గాల్లో కలిసి పోయేవయ్యారి చూపే పరుగెట్టివలలే పట్టి నను పట్టే అయ్యో నా కనులే చేరికలలడిగే పిల్లరానయగారమే నాపై చల్లే బృందావనివే యవ్వనివే నీవేనా మనసే నీ …
కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనోకమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనోకమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖేప్రముఖా ఖిలదైవత మౌళిమణేశరణాగత వత్సల సారనిధేపరిపాలయ మాం వృష శైలపతే అతివేలతయా తవ …
పిచ్చిగా నచ్చేసావేరంగు తూనీగాకళ్ళలో జల్లేసావేరంగులన్నీ భలేగా పిచ్చిగా నచ్చేసావేరంగు తూనీగాజంటగా వచ్చేసానేఅందుకనేగా మనసే పట్టీ పట్టీమాయాలోకి నెట్టేసావేప్రేమ గట్టీ గట్టీకంకణంలా కట్టేసావే నీ మువ్వల పట్టిగుండెకి చుట్టీ మోగించేసావేఆ కాటుక పెట్టికవితలిట్టే రాయించేసావే అలెలే ఆల్లేనిను చూస్తూ ఉంటె చాల్లేహే గాల్లో …
అయ్యో పాపం చూడే పాపనీ సొమ్మేం పొద్దే ట్యూనా చేపఅబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పామా హీరో కన్న నువ్వేం గొప్పా హే సింగిల్ కింగులంతేల్ల తెల్లగున్న తాజ్మహల్ కిరంగులేసి రచ్చలేపేగబ్బర్ సింగులంమేమ్ సింగిల్ కింగులంమీరు మింగిల్ ఐతే స్వింగులోన రింగు పెట్టి గుండె …
పాట: పడి పడి లేచె మనసులిరిసిస్ట్: కృష్ణకాంత్గాయకుడు: అర్మాన్ మాలిక్, సిందూరి విశాల్చిత్రం: పడి పడి లేచె మనసు (2018)తారాగణం: శర్వానంద్, సాయి పల్లవిసంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ పద పద పద పదమనిపెదవులిలా పరిగెడితేపరి పరి పరి విధములమది వలదని …