మధురం శ్రీ షిరిడీ సాయి నామంసుమధురం శ్రీ షిరిడీ సాయి రూపంజగములోన వెలుగు నింపే తేజం సాయిజనములోన ఒకడు అయిన దైవం సాయిమనసులోన మంచి పెంచు మార్గం సాయి మధురం శ్రీ షిరిడీ సాయి నామంసుమధురం శ్రీ షిరిడీ సాయి రూపం …
లిరిక్స్
ఓ పిల్లో బీటెక్ లోనే మిస్సయ్యానే నిన్నే కొంచంలోఇవాళో రేపట్లోనీనైతే సెట్ చేస్తానే తొందర్లో మాటల్నే కలపాలోమౌనంగా ఉండాలోతెలియదు ఏం చేయాలోతనతోనే కష్టం బ్రో వైఫై లా చుటైనాబ్లుటూత్ లో పెయిర్ అవానాఆన్-లిమిటెడ్ డేటా నేనే ఆనందంలో ఓ పిల్లో బీటెక్ …
బొమ్మలు గీస రంగులు వేసారూపము నీదెలే బొమ్మలు గీస రంగులు వేసారూపము నీదెలేతారలు కోసదరగ పోసాఅవి నీ నవ్వులులే కాంతి కన్న వేగమంటే నీకై తీసె నా పరుగులేనా ప్రపంచమేదంటే నీ నీడలో దాగెనేనా ప్రయాణమెటు అంటే నీ అడుగులా చాటునే …
సోలో గా లైఫ్ తోనేచేస్తున్న వైబ్ చెక్ఏ సోషల్ లైఫ్ నచ్చదు నాకులైట్ తీసుకో బ్లూ విక్స్టీవీ లో సినిమాలెన్నోఉండదుగా దంట్లో కిక్ కిటికీలోంచి బయటికి చూస్తూసర్చింగ్ ఫర్ క్యూట్ చిక్స్కాలిగా ఇంట్లో ఉన్నకాలం తో కవిస్తున్నకలిసొచ్చిన గాలి వానఇక్కట్లే గాన …
ఆ చురుకు చినుకులే కురవగాదోసిల్లో ముత్యమై మెరవగాపాదాలు కదపమని అడగగాపట్టిలు పద పద అని నడువగా ఆ చురుకు చినుకులే కురవగాదోసిల్లో ముత్యమై మెరవగాపాదాలు కదపమని అడగగాపట్టిలు పద పద అని నడువగా ఆ చినుకే నా వెనకే వెంటాడేస్తూ జారగాఅరెరే …
హోయ్ హోయ్ సుక్కాబొట్టులోడు హొయ్సక్కానైనవాడు సుక్కాబొట్టులోడు అయినే నచ్చినాడే మేనబావా మెచ్చినాడే …ముద్దుమురిపలోడు మూలామలుపు కాడ కన్నె కొట్టినాడే నా కొంగే పట్టినాడే .. సక్కానైనవాడు సుక్కాబొట్టులోడు అయినే నచ్చినాడే మేనబావా మెచ్చినాడే …ముద్దుమురిపలోడు మూలామలుపు కాడ కన్నె కొట్టినాడే నా …
ఓ సరైయా చూడవేఉండిపోవే ఉండిపోవేవింటావా నా మాటనేఉండిపోవే ఉండిపోవేమనసే ఇరుకై నలిగా నేనేగదిలో నువ్వు లేకనిదుర కుదురు చెదిరే పోయేనువ్విలా వదిలేకఅనుకొనే లేదేనాలా నువ్వు కాదేతలపే రాలేదేఈ వైనం నీ నుండే నేనే నీకు సొంతంనీ మీదే నా ప్రాణంపోనే పోదే …
అరె అమ్మాయిలు అబ్బాయిలువన్ ప్లస్ వన్ ఐతేమీకొచ్చిన ఇబ్బంది ఏంటంటాఅరె పూలుంటే తుమ్మెదలురాకుండా ఉంటాయా చెప్పండివాట్ ఇస్ ద రాంగ్ అండి! అమ్మాయిలు ఐస్ కాంతంఅబ్బాయిలు వైస్ – కాంతంఈ థియరీ లోవాట్ ఇస్ ద రాంగ్ అండి! ఆడ మగ …
కొండకోసుకు ఇంటికేసికొండబాలము సూపించేటిదండి మొగోడివాసిట్టేడంతా యేలు మీదపట్టనట్టి పర్వతాన్నినిలబెట్టే దేవుడివా కొండకోసుకు ఇంటికేసికొండబాలము సూపించేటిదండి మొగోడివాసిట్టేడంతా యేలు మీదపట్టనట్టి పర్వతాన్నినిలబెట్టే దేవుడివా సంద్రమంతా లోతులోనేముంత తోటి కొలిసేటిమొండి మాగోడివానీళ్ల మీద సేద్దరేసిపూల బరిగే చేత బట్టికొట్లాడే తురుంఖానువా ఇడ్సి కొడితే పడతావురా …
దినాన దినాన దినాన దినానదిర దిర దిర దిర దిర దిరదినాన దినాన దినాన దినానదిర దిర దిర దిర దిర దిరదినాన దినాన దినాన దినానదిర దిర దిర దిర దిర దిరదినాన దినాన దినాన దినానదిర దిర దిర …