చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక మదీ సులువుగా నమ్మధుగా చిగురాకు చాటు చీలక తనూ నడవదా ధీమాగా అనుకోని దారీ గనూక ఈ తీకమక తప్పదుగా తాను కూడా నాలాగా అనుకొంటే మేలేగా అయితే …
లిరిక్స్
-
-
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు …
-
రా రమ్మని రారా రమ్మని… రా రమ్మని రారా రమ్మని… రామచిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా లే లెమ్మని లేలే …
-
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే అవునంటావే నాలానే నీకు ఉంటె తోడౌతావే నీలోనే నేనుంటే నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది ఈ నవ్వు చూపు కలిసే వేళా ఇదే ఏమంటావే ఈ …
-
నీవే…తొలి ప్రణయము నీవేతెలి మనసున నీవేప్రేమ ఝల్లువేనీవే… నీవే కలలు మొదలు నీవేమనసు కడళి అలలు నీవల్లేకనులు తడుపు నీవేకలత చెరుపు నీవేచివరి మలుపు నీవే… నీవే…ఎటు కదిలిన నీవేనను వదిలిన నీవేఏదో మాయవే ప్రెమే…మది వెతికిన నీడేమనసడిగిన తోడేనా జీవమే …
-
హీరియే హీరియే ఆ ఆఆ ఆహీరియే హీరియే ఆ ఆఆ ఆ తేరి హోకె మారాన్జింద్ జాన్ కరాన్తేరి హోకె మారాన్జింద్ జాన్ కరాన్ హీరియే హీరియే ఆ ఆఆ ఆహీరియే హీరియే ఆ ఆఆ ఆఓ ఓఓ ఓఓ ఓఓ …
-
ప్రపంచమంత కోరె రాముడే నువ్వాసీతేమో తోడు లేదుగా ఎవరిని అడగను ఏమయ్యిందనితెలుసుగ బదులు రాదనిమనసుకి అలసుగ ప్రాణం నువ్వనినమ్మదు తిరిగి రావని కాలం రాదూ సాయమేమానదు ప్రేమ గాయమేఅస్సలు కాదు న్యాయమేముట్టడి చేసె దూరమేక్షమించలేని క్షణాలే ఇవా ప్రపంచమంత కోరె రాముడే …
-
టికెటే కొనకుండాలాటరీ కొట్టిన సిన్నోడాసిట్టి నీది సిరుగుతుందేమోసుడరా బుల్లోడా ఆ… మూసుకొని కూసోకుండాగాలం వేసావ్ పబ్బు కాడసొర్ర సాపే తగులుకుందితీరింది కదరా…. మురిసిపోకు ముందున్నాదికొంప కొల్లేరయ్యే తేది, ఓహోగాలికి పోయే కంపనెత్తి కొచ్చి సుట్టుకున్నాది, హా ఆలి లేదు సూలు లేదుగాలే …
-
ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే చెలి కనులతో హృదయం కాల్చొదే ఆయో వనేలతో ప్రాణం తియోదే ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే చెలియా నీదు నడుమును చూసా అరెరే బ్రహ్మేంత పిసినారి తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే …
-
నాలోనే పొంగెను నర్మాదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీవల్ల…. నీతో పొంగే వెల్లువా.. నేళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుక.. పెరేలే కాంచనా.. ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం …