వర్షాకాలంలో దుస్తులు ఆరబెట్టడం చాలా పెద్ద టాస్క్. ఈ కాలంలో దుస్తులను ఎంత బాగా పిండి వాటిని ఆరబెట్టినా అవి తొందరగా డ్రై అవ్వవు. వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టాండ్ వాడండి వర్షాకాలంలో వాష్ …
ఏనుగు పేడ నుంచి తయారు చేసే కాఫీ అనగానే ఆశ్చర్యపోతున్నారా. అవును అండి థాయిలాండ్ లో ఏనుగు మలం నుంచి కాఫీ నీ తయారు చేస్తారు. దీనినే బ్లాక్ ఐవరీ కాఫీ అని పిలుస్తారు. ఇది ఒక్క కప్ కాఫీ సుమారు …
ఆహారంలో సువాసన, రుచిని పెంచడానికి యాలకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతోపాటు టీ, పలు పానీయాలల్లో కూడా వినియోగిస్తారు. యాలకుల్లో ఎన్నో ఔషధాలు గుణాలున్నాయి. అయితే ఈజీగా బరువు తగ్గాలంటే యలకులను ఇలా తీసుకొండి… ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను …
మన్నారా చోప్రా (mannara chopra) “తిరగబడర సామీ” ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది…
తెలుగు చిత్రం అయిన మన్నారా చోప్రా, రాజ్ తరుణ్ నటించిన “తిరగబడర సామీ” చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది మన్నారా చోప్రా. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాల్వి మల్హోత్రా కథానాయిక. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. …
రాత్రి పూట తలకు నూనె రాసి నిద్రపోతున్నారా? మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త. జుట్టుకు నూనె వల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ… రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం …
హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ రం రం ఈశ్వరంహం పరమేశ్వరంయం యం కింకరంగం గంగాధరంభం భం భైరవంఓం ఓం కరవంలం మూలాధారంశంభో శంకరంవందే హం శివంవందే హం భయంవందే శ్రీకారంవందే సుందరందేవా సురుగురుంపాహి పన్నగంనీవే అంబరం నా విశ్వబరం రం …
చాలామంది ఒక స్పూన్ తేనె తింటూ ఉంటారు. కొంతమంది గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉంటారు. తేనెను పచ్చిగా తినడం మంచిదా లేక ఏదైనా పానీయంలో కలుపుకొని తాగడం మంచిదా? ఈ తేనెను తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడే …
నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివేఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే కొంటే చూపులవాడ కోరి నన్నడగంగా కోరిక నీకెలా రాఓ పిలగా సాలించు నీమాట రా నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానేకలిసుండే రోజుల్లో నూరేళ్ళ …
తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ (Thangedu Puvvullo Theliyadhe Janu) – జానపద పాట
తంగేడుపువ్వుల్లో తెలియదే జానూతొలి చూపుల్లో నీకు నేనేమైతానుతంగేడుపువ్వుల్లో తెలియదే జానూతొలి చూపుల్లో నీకు నేనేమైతాను నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయేపెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడతొలి చూపుల్లో నాకు బావవైతావుతంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడతొలి చూపుల్లో నాకు బావవైతావు గుమ్మడి …
సయ్యారే సయ్యారే సారంగ (SAYYARE SAYYARE SARANGA) సాంగ్ లిరిక్స్ – జానపద పాట
ఏ…ఏలో ఏలో ఎన్నెల్లోపచ్చని పందిళ్లు కురిసేనల్లోఏలో ఏలో ఎన్నెల్లోఏలుబట్టేవాడు ఎక్కడున్నాడో అరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడుఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే పోరగాడుఅరే ఎప్పుడొస్తాడే అమ్మ ఎండికొండలాంటివాడుఅహే ఏమి డేస్తాడే అమ్మ ఏలు పట్టే పోరగాడు గుండెనే పంచి ఇస్తడాపక్కనే కాసుకుంటడాపండుగై …