మెరుగైన జీర్ణ ఆరోగ్యానికి దూరంగా ఉండవలసిన ఆహారాలు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినమని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అయినా కూడా రకరకాల స్నాక్స్‌ను తినే వారి సంఖ్య ఎక్కువే. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషించేది …
చూడటానికి విమానం కనిపించే ఈ వాహనం సరుకుల రవాణా డ్రన్. చైనీస్ కంపెనీ డిజేಐ ఎక్స్ ప్రెస్ కు చెందిన డిజైనింగ్ నిపుణుడు కింగ్ షెంగ్ మింగ్ దీనికి రూపకల్పన చేశారు. వేర్వేరు నగరాల మధ్య వేగంగా సరుకుల రవాణా చేసేందుక …
మృణాల్ ఠాకూర్ (Mrunalthakur) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఈమె 2012లో ముజ్సే కుచ్ కెహ్తీ…యే ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మృణాల్ ఠాకూర్ …
టోక్యో మధ్యలో ఉన్న ఎల్లో స్ప్రింగ్ రోడ్ చూడదగిన మంచి దృశ్యం. ఈ రోడ్ అందమైన గమ్యస్థానంగా మారింది. ఈ రోడ్ చుట్టూ ఉన్న జింగో చెట్లు పసుపు ఆకులుతో కలర్‌ఫుల్ గా ఉంటాయి. జింగో చెట్లు రోడ్ చుట్టూ పూర్తిగా …
అమెరికన్ స్పోర్ట్స్ బోట్స్ తయరీ సంస్థ ఆర్క్ తాజాగా విద్యుత్తుతో నడిచే మోటారు పడవను విడుదల చేసింది. ఇందులోని 570 హార్స్పవర్ మోటారు పూర్తిగా బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. మోటారు నడిచేందుకు 226 కడబ్ల్యూహెచ్ రీచార్జబుల్ బ్యాటరీని అమర్చారు. పవర్ …
కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే మొదలయేనాలో కలలే కలలు సోదలో సోదలోయమ్మసోడలే సోడలునిను తాకాక మొదలాయేనాలో సోదాలే సోదాలు మల్లె పువ్వంటి నవ్వు లాగేసినముద్ద మందార బుగ్గ గిల్లేసినపల్లె పైర శెల్లో పడకేయనపొద్దు పొడలేదాక అల్లేసేయనా కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే …
ఉదయాన్నే పఫ్డ్ రైస్ లేదా మరమరాలు (బొరుగులు, పేలాలు) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. మీరు ఈ ప్రయోజనాలను పొందుతారు. పఫ్డ్ రైస్ చాలా రకాలుగా వండుకుని అల్పాహారంలోకి, స్నాక్స్ లోకి తింటాం. వీటిని పఫ్డ్ రైస్ అంటారు. …
అనగనగా ఒక అడవిలో ఒక గుడ్డి జింక ఉండేది. దానికి కళ్ళు కనిపించకపోవడం వలన అది చాలా బాధపడేది. కానీ దేవుడు ఆ జింకకు కళ్ళు ఇవ్వకపోయినా వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శవంటి వాటిని బలంగా ఇచ్చాడు. కొన్ని రోజులకి …
నీస్నేహం నీస్నేహంఎన్ని వేల తీపి గుర్తులునిపిందో హృదయంలోన ఏనాటి.. బంధమోతెలిసెలా నేస్తమానేనయ్య నన్ను ఇలాలాలించి ఉండను నీలాగా పెదవికి నవ్వునేర్పగాహాయ్ కి లోటు లేదుగపక్కన నువ్వు ఉండగాసందడి గుండె నిండుగా నీస్నేహం నీస్నేహంకనీటిపాపకి ఎన్ని మెరుపులుపంపిందో నిమిషంలోన ఏనాటి.. బంధమోతెలిసెలా నేస్తమానేనయ్య …
వన్నె సిన్నల సక్కనోడేవాడు అందాల సెందురుడేనన్నుజూసి సైగలు జేస్తాడేవాడు సూపులతో గుచ్చుతుంటడే అరె సిగ్గు బిడియాన్నంత వాడుఓయ్ దోసుకోని పోయినాడు సూడేవద్దంటే గుండెల్లో జేరిఅరె పొమ్మంటే పోనే పొడేవాడు పొమ్మంటే పోనే పొడే వాడే అందగాడేఅరె సుక్కల్లో సెందురుడేనన్నే ఏలుకోనిఓయ్ మహారాణిల …