అల్లుకున్న తీగతోకలుసుకున్న ఆకులంస్నేహమన్న మాటలోముచ్చటైన ముగ్గురం అందమైన జీవితంపంచుకున్న దోస్తులంబాధలెన్ని చేరినాబెదిరిపోని మిత్రులం చిన్న నాటి నుండిజ్ఞానాపకాల తోనికట్టుకున్న వంతెనేమైందిఇంతలోనే వానాతాకినట్టు ఈ కాలం కూల్చేనా మనకు మనకు మధ్యదాచుకున్న మాటలంటూలేనే లేవు ఇంతవరకుఇప్పుడెందుకో దాచిపెట్టిఈ బాదే లోతునా అల్లుకున్న తీగతోకలుసుకున్న …
లిచీ పండు, దక్షిణ చైనా మరియు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన పండు. ఇది సువాసనగా, తీపిగా మరియు జ్యూసీగా ఉంటుంది, ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు దీనిని ఎక్కువగా తింటారు. అయితే, లిచీ పండ్లను తినడం గురించి కొన్ని …
జూ ఎన్టీఆర్ (jrntr) ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ (jrntr fans) కి గుడ్ …
బ్లూబెర్రీస్ అనేవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించే పండ్లు. వీటిలో ఉన్న పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. బ్లూబెర్రీస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు జ్ఞాపక శక్తి మెరుగుపరచడం: బ్లూబెర్రీస్ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీటిలో …
కాలమాగి చూసిన అనుబందమే ఇదిలేవయసు మీరిన పాశమే ఒక కావ్యమైనదిలేరెక్కల ఎప్పుడు కంటి పాపగా కాచులేరేపునా మాపున చంటి పాపగా చూచులే ఈ తమ్ముడే తన అక్కకమ్మై లాలించే లాలించేఅక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే కాలమాగి చూసిన అనుబందమే …
పిల్లలకు సాయంత్రం పూట జంక్ ఫుడ్ కాకుండా వీటిని ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది
సాయంత్రం పూట స్కూలు నుంచి వచ్చిన పిల్లలకు ఏదో ఒకటి తినేందుకు ఇస్తారు తల్లిదండ్రులు. అలాగే పెద్దలకు కూడా ఆకలిగా అనిపిస్తుంది కాబట్టి జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ఈ ఆకలిని తీర్చడానికి చాలా మంది సమోసా, కచోరి వంటి జంక్ …
హాసిని సుధీర్ ఒక భారతీయ చలనచిత్ర నటి మరియు ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేసింది. ఎందరో ముంబై భామలు తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నారు. ఇవాళ మరో మరాఠా ముద్దుగుమ్మ తెలుగు తెరపై తళుక్కుమననుంది. పురుషోత్తముడు …
అ బల్లెచేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారిఓ ఎర్రజీర పోరిఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాలనా చేతి తువ్వాలా అరెచేతిలో చెత్తిరి శేనంగి పువ్వు ఎడికే నారిఓ ఎర్రజీర పోరిఎన్నద్ధులున్నా నిన్నే పెళ్లాడతా నమ్ముకోయే బాలనా చేతి తువ్వాలా అబ్బాబొడ్డు …
బెల్లం (జగ్గరీ) తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. బెల్లం జీర్ణక్రియ ను సాఫీగా జరిగేలా చేసి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అందుకే మనలో చాలామంది భోజనం తర్వాత ఓ బెల్లం …
కర్ణాటక రాష్ట్రం, ఇడగుంజి లో వినాయకుడి ఆలయం వుంది. ఈ ఆలయం శార్వతి నది ఒడ్డున వుంది. ఇక్కడ స్వయంబుగా వెలసిన వినాయకుడిని విబుజ గణపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలో వినాయకుడి వాహనమైన ఎలుక కనిపించదు.ఇక్కడ వినాయకుడిని పెళ్లి పెద్దగా …