ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పుష్ప 2: ది రూల్ లో అతిధి పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వార్నర్ టాలీవుడ్ సినిమాలకు పెద్ద అభిమానిగా సుపరిచితుడు. పుష్ప సినిమాలో అల్లూ అర్జున్ పాత్రను …
నీలకురింజి పువ్వుల (neelakurinji flowers) గురించి కొన్ని విషయాలు…
నీలకురింజి మొక్కలు సాధారణంగా 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి. ఆ తర్వాత చనిపోతాయి. ఈ మొక్కలు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పూతకు వస్తాయి. కొత్త మొక్కలు విత్తనాలతో పెరుగుతాయి. కానీ వీటికి పూతకు రావడానికి మళ్లీ 12 …
రామసక్కని సూపులోడేరవ్వల దుగ్గిలు తెచ్చినాడేపున్నమి ఘడియల చందురుడేపూవ్వుల వాసనకు వచ్చినాడే వాని చక్కని సూపులచెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందేగుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టినగంటలే మోగినట్టుందేగాయి గాయి తిరుగుతుందే ప్రాణంగంప కింద గమ్ముతాందే రామసక్కని సూపులోడేరవ్వల దుగ్గిలు తెచ్చినాడేపున్నమి ఘడియల చందురుడేపూవ్వుల వాసనకు …
నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడం, మెదడు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ క్రింది సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నిద్రపోయే ముందు చురుకుగా ఉండటానికి సహాయపడతాయి. ఇలాంటి …
ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనే ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనేకయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనే కయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనేఇంగ్లండ్ రాణి విల్లందుకొనిబాణాలే వేసేనే కయ్యాల నారి ఆ వింటినారి ఒగ్గేసి ఆగేనేరాజే మెల్లెంగా రాజి కోరలేమహారానై రోజుల్నే …
ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేవి. ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి ఎద్దడి వచ్చింది. వాగులు కుంటలు ఎండిపోయాయి ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది నీటిని వెతుక్కంటూ అడవిని వదలి బయటకొచ్చాయి. దూరంగా ఇసుకలో వాటికీ నీరు ఉన్నట్ల …
12 ఏళ్ల తర్వాత పిక్కపాటి గ్రామం కొండపైన విరబూసిన “నీలకురింజి ” పుష్పాలు
తమిళనాడు నీలగిరి జిల్లాలోని పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాలను ఆనుకుని ఉన్న కొండలపై నీలకురింజి పూలు విరగబూశాయి. ఈ అందమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నీలకురింజి పూలు నీలం రంగులో ఉంటాయి, మరియు ఈ అరుదైన పూల నుంచి …
అరవిందాపురం అనే ఊరిలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. …
ఒక ఊరి రెండు కోతి పిల్లలుండేవి. ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికొక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. రొట్టె ను ముందు నేను చూశానని ఒకటి నేను ముందు పట్టుకున్నానని …
కారులకు, బైక్ లకు ఇలా ప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్స్ ఎందుకు ఉంటాయి ?
ప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్లు ఉండటానికి ప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్లు ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ప్రతి వాహనానికి వేర్వేరు నెంబర్ ప్లేట్లు అవసరమవుతాయి. ఈ విధంగా, వాహనాల నెంబర్ ప్లేట్ల …