చిత్రం: కార్తికేయసాహిత్యం: కృష్ణ చైతన్యసంగీతం: శేఖర్ చంద్రగాయకుడు: నరేష్ అయ్యర్ ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నోసూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో తెరచాటుగా నిను చూసానోఆయువో నువు ఆశవో నువు వీడని తుది శ్వాసవోరాయని ఓ గేయమో నువు ఎవరివో హలాఇంతలో …
పాట: యేదో అలజడేచిత్రం: ఆవారా (2010)గాయకుడు: S.P. చరణ్గీత రచయిత వెన్నెలకంటిసంగీతం: యువన్ శంకర్ రాజామూవీ డైరెక్టర్: ఎన్.లింగుస్వామికార్తీ, తమన్నా నటించారుమ్యూజిక్ లేబుల్: సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఏదో అలజడి నను పిలిచే..కళ్లే దాటి కలలే నడిచే..చుట్టూ అంతా నాటకమైతే..నటన రాక …
నగుమోము తారలే.. తెగిరాలె నేలకే ఒకటయితె మీరిలా.. చూడాలనే సగమాయె ప్రాయమే.. కదిలేను పాదమే పడసాగె ప్రాణమే.. తన వెనకే మోహలనే.. మీరేంతలా.. ఇలా.. మోమాటమే ఇక.. వీడేనులే ఇప్పుడే ఏకమయ్యె.. ఈ రాధేశ్యాం ఇప్పుడో లోకమయ్యె.. ఈ రాధేశ్యాం కదలడమె …
ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే …
సింగర్: రాజీ సంగీతం: ప్రియేష్ మోతుకూరి సాహిత్యం: ప్రియేష్ మోతుకూరి స్టార్ కాస్ట్: చందన పాయవుల కన్న చెక్కి సంధ్య జయప్రద తీశారు బాల పాట లేబుల్: రౌడీ బేబీ మనసు పలికినదామనసు పలికినదానిజము తెలిపినదానిజము తెలిపినదా గుండెలో మాటలేపెదవులసలే పలుకవేఒక్కటై …
సినిమా: మేడ్ పాట: నువ్వు నవ్వుకుంటూ పాడినవారు: కపిల్ కపిలన్ లిరిక్ రైటర్: భాస్కర భట్ల సంగీతం: భీమ్స్ సెసిరోలె నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకేనా గుండెనేమో గిల్లి పోమాకే చిన్ని చిన్ని కళ్ళే అందంముద్దు ముద్దు మాటలు అందంబుజ్జి బుజ్జి బుగ్గల …
యావ్ 1 టూ ది 2 టూ ది 3 టూ ది 4మారే వహ్ ఎంట్రీ తో మజాయే షోర్స్వగర్ గలొరెసో హార్డ్ కౌర్ఏ సర్రాయినోడు ఆయా హిల్ జాయ్ ఫ్లోర్ యా రంగు రంగు సైకిల్ ఎక్కిటింగు రంగ …
సినిమా: MAD దర్శకుడు: కళ్యాణ్ శంకర్ నిర్మాతలు: హారిక సూర్యదేవర & సాయి సౌజన్య గాయకులు: నకాష్ అజీజ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: రఘురామ్ స్టార్ కాస్ట్: ఎన్ నితిన్, ఎస్ శోభన్, రామ్ నితిన్, శ్రీ …
తన ప్రాణాలే నీవనీ… ధర్మేచగాతన మనసంత నీదనీ… అర్దేచగాతన వలపంత నీకనీ… కామేచగాఅవధులు లేని ప్రేమకై… మోక్షేచగా మూడు ముళ్ళతో… ఏడు అడుగులాఅగ్ని సాక్షిగా… ఇద్దరు ఒకటిగా మారెగా, ఆ ఆ మరుపే లేని సంతకం… పెళ్లి పుస్తకంమరుజన్మకి తొలి స్వాగతం… …
మనసే మనసే తననే కలిసే అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండే లోతుల్లో అన్ని పంచేసుకుందామంటే కళ్ళముందు లేదాయే దర్శన దర్శన …