పాట: ఓ మై ఫ్రెండ్ గీత రచయిత: వనమాలి గాయకులు: కార్తీక్ ఓ ఓ ఒఒఒఒ ఓఓఓ ఓహో ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓహో పాదమేటుపోతున్న పయనమెందాకైనా అడుగు తడబడుతున్న తోడు రానా చిన్ని ఎడబాటైనా …
బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావాబల్లారి తొవ్వల్లో బొమ్మనారెస్తావాసిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టైసిట్టి శ్రీమంతం చేస్తావా లీలమ్మో లీలమ్మో లవ్లీ గా చూస్తావాచక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావారంగుల రత్నం లాగ నీ వొళ్ళోకూసోపెట్టి సీమంతా తెప్పుకొస్తావా లగోలగోరే లగ్గం పెట్టిస్తాబాసికాలు …
రేయ్ అరే బాదలలోనేతేగా ఏడుపులోనేనువ్వు తాగుతున్నావ్ రారేయ్ దిల్ కుషీ కుషీ లోనేహాల్ చిందులతోనేనువ్ తాగిచూడరా ఏ ఫీలింగ్ తో తాగితేఆ ఫీలింగ్ డబుల్ అయితదిఏ ఫీలింగ్ తో తాగితేఆ ఫీలింగ్ డబుల్ అయితది కుషీ నే డబుల్ చేస్తావాలేక బాదనే …
ఓ…ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్లరాతి గుండెమీద సీతాకోకేంటో చిరచిరలాడే కంట్లో చక్కెరదారేంటో చినుకులు చూడని ఇంట్లొ తేనెల వానేంటో ప్రతిదానికింక కారణంగ నిన్ను చూపుతుంది …
ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల ఆటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా… …
చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము కోపాలు తాపాలు మనకేల సరదాగా కాలాన్ని గడపాలా సలహాలు కలహాలు మనకేల ప్రేమంటే పదిలంగా వుండాలా చెలియా చెలియా చిరు కోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము రెమ్మల్లో మొగ్గ నే పూయను …
సర్రుమండుతాది బాబు గొడ్డు కారంగిర్ర తిరుగుతాది ఈడితోటి బేరంకరర కరర బాబు గొడ్డు కారంగిరర గిరర ఈడితోటి బేరం ఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డుఎవడినైనా అడిగి చూడుబుర్రిపాలెం బుల్లోడంటేతెలీనోడు ఎవడు లేడుఏ ఎవడు లేడు ఏ మిల మిల మిల మెరుస్తాడుదంచుతాడు …
నే రెడీ రా వచ్చేయ్నారాయల్ గా ఎంట్రీ నే ఇచ్చేయ్నాఅడుగేడితే సింహంలా తూఫానే రాకలబడితే ఎవడైనా ఖల్లాసే రా నే రెడీ రా వచ్చేయ్నారంగం లో సోలో గా దూకేయ్నాతదిగినతక దరువెయ్ఇక చిందేస్తా రాదడ దడ మనిదునియా నే దున్నేస్తారా అచ్చంగా …
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ …
నీవే నీవే… నీవే నీవే…నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… నీవే నీవే… ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా …