Home » భలే భలే (Bhale Bhale) సాంగ్ లిరిక్స్ – Gorre Puranam

భలే భలే (Bhale Bhale) సాంగ్ లిరిక్స్ – Gorre Puranam

by Lakshmi Guradasi
0 comments

అందెలే అందెలే అందరాని అందాలే
అంతులేని సంతోషాలే చెంతే చేరి
నాలో వాలే స్వర్గం…
నన్నే కోరి సొంతమాయెలే
విందులే విందులే…
ముందరంతా నా చిందులే
ఉల్లాసలే ఉత్సహాలే ఊయ్యాలూపే
చూడే చూడే…
స్వప్నం సత్యమయ్యే
వేళ నేడేలే

భలే భలే
భలే భలే
ఓ…
భలే భలే
భలే భలే
ఓ…
భలే భలే
భలే భలే
ఓ…
భలే భలే
భలే భలే
ఓ…

ఏముందబ్బా దూరం నుంచి
ఈ లోకమే చూస్తే
బావుందబ్బా పంతం పట్టి
బంధం తెంచుకొస్తే
చేస్తే కొత్త కొత్త దోస్తీ
ఫ్రెండ్ షిప్పంటే ఆస్తి
సిద్దరాలే నాస్తి
కొండల్లారా కోణాల్లారా
నా చుట్టాలు మీరే
గుండె తీసి జెండా చేసే
చిందేద్దాము రారే

అవే ఉత్సాహాలు చేరే
ఉత్సవాలు చేరే

హోయి రే హోయి రే
కొత్త లోకమే చూపిస్తారా
ఓ సిత్తరాలనే చేయిస్తారా
ఆ తీరాలేవో చేరుస్తారా
ఓ….. ఓఓ…

అందెలే అందెలే అందరాని అందాలే
అంతులేని సంతోషాలే చెంతే చేరి
నాలో వాలే స్వర్గం…
నన్నే కోరి సొంతమాయెలే
భలే భలే
భలే భలే
ఓ…
భలే భలే
భలే భలే
ఓ…
భలే భలే
భలే భలే
ఓ…
భలే భలే
భలే భలే
ఓ…

_________________________________________________________

చిత్రం – గొర్రె పురాణం (Gorre Puranam)
పాట – భలే భలే (Bhale Bhale)
సంగీతం – పవన్ సి.హెచ్ (Pawan Ch)
గాయని – సార్థక్ కళ్యాణి (Sarthak Kalyani)
సాహిత్యం – చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
రచన & దర్శకత్వం – బాబీ (Bobby)
తారాగణం – సుహాస్ (Suhas)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment