Basinga Balaalu song lyrics Swamy Naresh Dubba

బాసింగ బలాలు Basinga Balaalu song lyrics – Eshwar Sai

by Lakshmi Guradasi

Song Credits:

పాట: బాసింగ బలాలు (Basinga Balaalu)
నిర్మాత: సతీష్ రెడ్డి బండి (Sateesh Reddy Bandi)
దర్శకత్వం & కొరియోగ్రఫీ: శేఖర్ వైరస్ (Shekar Virus)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
సాహిత్యం: స్వామి నరేష్ దుబ్బా (Swamy Naresh Dubba)
గాయకులు: స్వామి నరేష్ దుబ్బా (Swamy Naresh Dubba) , శ్రీనిధి (Srinidhi)
నటీనటులు: ఈశ్వర్ సాయి (Eshwar Sai), వైష్ణవి సోనీ (Vaishnavi Sony)

Basinga Balaalu song lyrics in Telugu

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల
అటో డజను ఇటో డజను గాజులు ఎపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే..

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే..

ఎల్లిపాయ జడేసుడే, ఎల్లిపాయా జడే
ఎన్ను పూస మీదేసుడే, ఎన్నూ పూసల మీద
కాటుక పూసుడే, కన్నుల కన్నెట్టి
దిట్టి సుక్కా పెట్టెసుడే సెంపల సెంపెట్టి

నీ యాదిల ఎక్కిళ్ళు రాబట్టే నా బుడ్డా పోరి
సేతుల మంచిల్లు తేవాలే
రెండు చేతుల మాణిక్యాలెట్టాలే నువ్వత్తా ఉంటే
ఇంటికి కల ఉట్టీ పడాలే..

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల
అటో డజను ఇటో డజను గాజులు ఎపిస్తా పిల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే..

ఎహె తగ్గేదే లేదే, నువ్వు నేను వేరు కాదే
ఇక్కడినుండి ఉంటది వేరే, నీది నాది ఒకే పేరే
నువ్వు నేను ఒక్కతిరే, కను సైగల ఎగురుడే
కాలు చెయ్యి కలుపుడే, తీనుమారుకు ఆడుడే

మనిద్దరి మంగళారతి పట్టాలే, కుడికాలు పెట్టి
ఇంట్లకు నువ్వు దుంకి రావాలే
ఒక్క గూటి పక్షులయ్ ఉండాలే, ఎదురు చూపులనే
ఇద్దరి కడుపూ నిండాలే

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉండా పిల్లగా
అటో డజను ఇటో డజను గాజులు ఏసుకుంటా మల్ల
మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే

బాసింగ బాసింగ బలాళ్లే బలువున్నాయే
సేతుల జీలకర్రా బెల్లాల్లే కలిసున్నాయే
ఈ పోరోని నిలువెత్తు పానాలే నాలో ఉన్నాయే
శ్రావణ మాసా బలాలే సై అన్నాయే

See Also plz click on this: Lagare Sound Saala lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like