ట్రైన్లో మహిళ లగేజీ చోరీ కేసులో కోర్టు రైల్వే ప్రభుత్వానికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2016లో ఓ ప్రయాణికురాలు ఢిల్లీ నుంచి ఇండోర్‌కు మాల్వా ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తుండగా ఆమె లగేజీ చోరీకి గురైంది. ఈ విషయంలో …
Shalini D
రాజమౌళి దంపతులు ఆస్కార్ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళి, కాస్ట్యూమ్ కేటగిరీలో రమా రాజమౌళి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి 487 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. ఇందులో …
మన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్‌లు బెంగళూరులో తుదిరూపు దిద్దుకుంటున్నాయి. …
హీరో ప్రభాస్ ‘KALKI 2898AD’ రేపు రిలీజ్ కానుంది. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా …
త్వరలో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ప్లాన్? నెట్‌ఫ్లిక్స్ త్వరలో ఓ ఉచిత ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కంటెంట్ చూడొచ్చు. అయితే వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. ఆసియా, ఐరోపా మార్కెట్లలో …
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 26 నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు. ఈ దీక్షలో ఆయన కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత సంవత్సరం జూన్ నెలలో పవన్ కల్యాణ్ …
ఎమర్జెన్సీ’ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు …
కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, …
5జీ స్పెక్ట్రమ్ వేలం అంటే దేశంలో 5జీ సేవలను అందించేందుకు కేటాయించిన వైర్లెస్ స్పెక్ట్రమ్ బ్యాండ్ల కోసం జరిగే వేలం. ఈ వేలం ద్వారా టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లను సంపాదించుకోవచ్చు.5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా …
ఫుడ్ కలర్స్‌పై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగులు ఉపయోగించడాన్ని నిషేధించే ఉత్తర్వులు జారీ చేసింది. చికెన్, ఫిష్ కబాబ్, శాకాహార వంటకాల్లో వాడే కలర్లు ప్రజల …