పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రాహే పోరు సలపాలిరా.. నువ్ నిలిచి గెలవాలి రా జననం నుండి మరణం వరకుజీవితమంతా జరిగేదేగాయుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం ఆత్మబలంతో ముందడుగేసిఎపుడూ నీవు గెలుపొందాలియుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం జననం నుండి మరణం …
Lakshmi Guradasi
-
-
బే కన్నుల్తో తిట్టమాకేక్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయిందేబే ఇంకా నవ్వు దాచుకోకేనీ నవ్వే నా పెదవిని చేరి ఉంటానన్నదే ఇదిగో నిన్ను నా కన్నులోన దాచేస్తున్నాలేమనసే కాదు నా జగమే నీకు సొంతం అన్నలేకథలు మొదలు చిట్టచివర నీవే …
-
తన గాయాల గుండెల పైనచీల్చి వెళ్లాకే ఓ చిన్ని మైనదయలేదా పేదోడి పైనఅనుమానించకే చిన్నదాన అలుపెరుగక ఉన్నడే ఆలోచించవేప్రేమను పంచవే తనకు అన్నీ నీవేవాడి గుండే సప్పుడు వినేచిన్ని చిన్నంటూ కొట్టుకునే నువ్ వస్తావనే చిన్ని ఆశలు పెడితివే నన్నే అనుమానిస్తివేఅనుమానిస్తివే …
-
ఇచ్చోటనే మా ఖర్మ కాళీ ఈ మహానుభావుడు తిరుగుచుండే…ఇచ్చోటనే ఈ కుర్రమూకల కథలు నడుపుచుండే…ఇచ్చోటనే…. ఆ దండ నాయకుని రూపము దర్శనమిచ్చే…ఆఆ…. ఆఆ శివరాకరికి మన గేదెల రాజు యవ్వరం కాటి సీనుకొచ్చిందే మా యమ్మా…అన్యాయంగా సంపేసరే మా యమ్మా… నీ …
-
పుట్టినింటి నుండి మెట్టింటి కోడలైబయలుదేరెను నేడు భూదేవి వధువుగాకోదండ రామయ్య కౌగిల్లో చేరగాతనువంతా మురిసేను సీతమ్మ తల్లిగా చిరునవ్వుతోనీ నట్టింట సీతమ్మచిందులేస్తూ తిరిగే మా కంటి పాపలబంధాలు ప్రేమలను కూడగట్టుకొనిమా ఇంట మహా లక్ష్మి బయలుదేరెను నేడు నీ గుడి ముందాల …
-
తాళి కట్టినానమ్మ నీకుయాదిరాలేనా నేను యాదిరాలేనానీడనై ఉంటిని కదనేయాదిరాలేనా నేను యాదిరాలేనా తాళి కట్టినానమ్మ నీకుయాదిరాలేనా నేను యాదిరాలేనానీడనై ఉంటిని కదనేయాదిరాలేనా నేను యాదిరాలేనా పచ్చగా పండిన సంసారంలనిప్పుల పోసినదెవరుఓ దేవుడా నువ్వన్నా చెప్పుఎక్కడ పొదును నేను కట్టుకున్నదే కాలదన్నే ఏమి …
-
నీలి నీలి మేఘాల పల్లకినీలి నీలి మేఘాల పల్లకినేను తెచ్చిన నిన్నుపడానికినీలి నీలి మేఘాల పల్లకి మినుకు మినుకు నీ కంటి సూపుకిమినుకు మినుకు నీ కంటి సూపుకిమతి తప్పే పిల్లగా నీ మాటకిమినుకు మినుకు నీ కంటి సూపుకి మల్లె …
-
కెరటం ఈ కెరటం నిను నన్ను తడిపిందాకెరటం ఈ కెరటం అరె ఎగిసే పడుతోందాఅలలు ఈ అలలు నా మీదే వాలిందాఅలలు ఈ అలలు నిను నన్నే కలిపిందా వందేళ్లైనా నువ్వు నేను కలిసుండాలే ప్రేమవెయ్యేళ్ళైనా నీ తోడు నేనుంటలేవమ్మా వందేళ్లైనా …
-
కోయారే… బామ్మరే… కోయారే కోయి కోయి కోయాబామ్మరే సందమమాహ కోయారే కోయి కోయి కోయాబామ్మరే సందమమా కోయ్ కోయ్ కోడిని కోయ్కోయ్ కోయ్ కోడిని కోయ్ హైజలక హైజలక హైజలకహైజలక హైజలక హైజలకడింగిరి డింగిరి హోయి హైజలక హైజలక హైజలకహైజలక హైజలక …
-
ఖాళీ కన్ను తెరిచానేకలగా నిన్ను కలిసానేమధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నా నువ్వెవరోనాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నా నువ్వెవరోనాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింతాఉయ్యాలూగే జగమంతాగొంతే దిగని దిగులంతాఇట్టే చెరిగేనే .. రా చెయ్యి పట్టి …