Home » ఓంకార రూపాన (Omkara rupana) సాంగ్ లిరిక్స్, Aavide Shyamala | Yesudas

ఓంకార రూపాన (Omkara rupana) సాంగ్ లిరిక్స్, Aavide Shyamala | Yesudas

by Lakshmi Guradasi
949 views
omkara rupana song lyrics

ఓంకార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
ఓం కార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనుడు
మణికంఠ మోహనుడు
కరుణించి కావగ దీక్ష
నియమాల మాలతో దీక్ష
ఓంకార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష

కామము క్రోధము లోభాలు కరిగించు
నెయ్యాభిషేకాల దీక్ష
కామము క్రోధము లోభాలు కరిగించు
నెయ్యాభిషేకాల దీక్ష
శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు
మండలపు పూజల దీక్ష
ఓ దర్మ శాస్త ఓ అభయ హస్త
ఇహపరము తరయించు ముక్తి ఫల దీక్ష

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా
అయ్యప్ప కనిపించు యాత్ర
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా
అయ్యప్ప కనిపించు యాత్ర
పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా
కోట్లాది పాదముల యాత్ర
పంబనది యాత్ర పరమాత్మ యాత్ర
ఇడుములను బాపగా ఇరుముడుల యాత్ర

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

ఓంకార రూపాన శబరిమల శిఖరాన
కొలువున్న అయ్యప్ప దీక్ష
శార్దూల వాహనుడు
మణికంఠ మోహనుడు
కరుణించి కావగ దీక్ష
నియమాల మాలతో దీక్ష

స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప

___________________

Song Credits:

సాంగ్: ఓంకార రూపాన (omkara rupana)
చిత్రం: ఆవిడే శ్యామల (Aavide Shyamala)
నటీనటులు: ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishna)
సంగీతం : మాధవపెద్ది సురేష్ (Madhavapeddi Suresh)
సాహిత్యం: డి నారాయణ వర్మ (D Narayana Varma)
గాయకులు: Kj యేసుదాసు (Kj Yesudas)
నిర్మాత: ఆర్.సీతారామ రాజు (R. Sitarama Raju)
దర్శకుడు: కోడి రామకృష్ణ (Kodi Ramakrishna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.