హే రంగులే (రంగులే)హే రంగులే (రంగులే)నీ రాకతో లోకమేరంగులై పొంగేనే వింతలే కేరింతలేనీ చేతిలో చెయ్యిగాఆకాశం అందేనే స్నేహమే మెల్లగా గీతలే దాటేనేకాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగేఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలామనవైపు రారాదని …
Lakshmi Guradasi
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఒక గొప్ప నగరం. ఈ నగర చరిత్ర పురాణ కథలతో ముడిపడి ఉంది. కథనాల ప్రకారం, ఇంద్రకీలాద్రి పర్వతంపై నివసించిన కణకదుర్గ అమ్మవారు రాక్షసుడిని వధించి ఈ ప్రాంతానికి “విజయం” సాధించినందున, “విజయవాడ” అనే పేరు …
Mahindra XUV700 అనేది మధ్యస్థాయి SUV, ఇది భారతీయ మల్టినేషనల్ ఆటోమోటివ్ సంస్థ అయిన Mahindra & Mahindra ద్వారా ఉత్పత్తి చేయబడింది. ఈ వాహనం XUV700 వివిధ ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది, వీటిలో MX, AX3, AX5, AX7, మరియు …
రారమ్మా జనులారారతనాలు దంచా(రతనాలు దంచా)పచ్చాని పందిట్లోతలువాలు దంచా(తలువాలు దంచా) కుసుమాంబ కుందేండ్లుచెరుకు రోకండ్లు(చెరుకు రోకండ్లు)జాజి పూల జల్లెడమల్లెపూల చాట(మల్లెపూల చాట)పాడుతూ పడతులుపసుపు దంచంగా పసుపు దంచంగా నలుగుకు నలుగుకు నలుగుకు రావయ్యానలుగుకు నలుగుకు నలుగుకునలుగుకు నలుగుకు నలుగుకు రావయ్యానలుగుకు నలుగుకు నలుగుకు …
ఇంతేనేమో ఇంతేనేమోఇంతవరకేనేమో..ఈ ఇంట్లో నా కథ అంతేనేమో అంతేనేమోఅంతులేని వేదనేమోఆడపిల్లను కదా మళ్ళి తిరిగి అడుగేసేదివచ్చి పోయే చుట్టంలానేనేను పుట్టి పెరిగిన ఊరికిఇంకా పైన పొరుగూరిదాన్నే కట్ట ధాటి గంగా నేడుకంట పొంగేనే ఎంత ఎంత యాతనోఎంత గుండె కొతనోప్రణమోలే పెంచుకున్నపిచ్చి …
ఎందుకే చిట్టి నువ్వుఇట్లా పుట్టినావుమందిని సంపుతావుఏందే నా లెక్కలే నీకురెండు కాళ్ళు చేతులుముక్కుమూతి ఉన్నాయిగాదే అరె ఎందుకే చిట్టి నువ్వుఇట్లా పుట్టినావుమందిని సంపుతావుఏందే నా లెక్కలే నీకురెండు కాళ్ళు చేతులుముక్కుమూతి ఉన్నాయిగాదే బలుపు నీకు ట్విన్ బ్రదరాఇగో నెత్తి మీద పేదరామనుషులంటే …
ఆడు ఆడు ఆడునిలువెల్ల పూనకమై ఆడుఆడు ఆడు ఆడుఅమ్మోరే మురిసేలా ఆడు ఆడు… ఆడు ఆడు ఆడుఊరు వాడ అదిరేలా ఆడుఆడు ఆడు ఆడుచలి మొత్తం చెదిరేలా ఆడుఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడునిలువెల్ల పూనకమై ఆడుఆడు ఆడు ఆడుఅమ్మోరే …
వస్తాను వస్తానులేవెనక చెయ్యి జారి పోకే వందేళ్ల అందానివేకనుకే కట్టుకోవే నన్నువద్దనకే మాయలేవి చేయ్యకేమౌనానివై మాటమానేయకే వాలు కళ్ళు ముయ్యకేచూడనట్టు వీడనట్టుతారు మారు చేసిపోకే నా ఏదే ఇలా ఇలాగారగిలే వేదనేందుకేకధలవేనీ వలె ఎలాఎలాగా తాగిలే నాలోని సావేరివేసమైరా.. ఓ పదే …
ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ప్రాచీన కన్నక దుర్గా దేవి ఆలయం ప్రతీ ఏడాది జరుగుతున్న నవరాత్రి వేడుకల కోసం సిద్ధమవుతోంది. ఈ 10 రోజుల వేడుకలు 2024 అక్టోబర్ 3న ప్రారంభమై, 12న కృష్ణ నదిలో జరిగే తెప్పోస్త్సవం (Teppotsavam) (పడవ …
ఈ ఆధునిక కాలం లో టెక్నాలజీ కి అనుగుణంగా తయ్యారు చెయ్యబడిందే విన్‌ఫాస్ట్ థియోన్ స్కూటర్ (Vinfast Theon scooter). ఇది అధిక పనితీరును మరియు భద్రతా లక్షణాలను కలిగి ఉంది. నగర ప్రయాణికులు ఈ స్కూటర్‌ను స్టైల్ మరియు ఫంక్షనాలిటీని …