ఉండిపో ఉండిపోచేతిలో గీతాలాఎప్పుడూ ఉండిపోనుదిటి పై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలాఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులానీతోనే నిండిపోయే నా జీవితంవదిలేసి వెళ్ళనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలాపట్టి కొలవలేనంతలావిప్పి చెప్పలేనంతలాహాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటి పిల్లాడిలానేనే తప్పిపోయానుగానన్నే వెతుకుతూ ఉండగానీలో …
Haseena SK
పాట: జిందాబాద్ జిందాబాద్చిత్రం: ఇస్మార్ట్ శంకర్సంగీత దర్శకుడు: మణి శర్మలిరిసిస్ట్: భాస్కరభట్ల రవి కుమార్ జిందాబాద్ జిందాబాద్ఎర్రాని పెదవులకిజిందాబాద్ జిందాబాద్కుర్రాడి చూపులకి వహ్వా వ వ వ వ వఒక ముద్దు అప్పు కావాలావహ్వా వ వ వ వ వతిరిగి …
తద్ది తాలంగు తయ్యతక తద్ది తాలంగు తయ్యమనసంతా ఈ వాలా ఆహాస్వరాల ఆనందమాయే హొయ్యా తద్ది తాలంగు తయ్యతక తద్ది తాలంగు తయ్యపెదవుల్లో ఈ వాళ ఎన్నో రకాలచిరునవ్వు చేరే హొయ్యా సూర్యుడివో చంద్రుడివోఆ ఇద్దరి కలయికవో సారదివో వారదివోమా ఊపిరికి …
ఊళ్ళో ఏడ ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్టు గెస్టుదద్దరిల్లే దరువుల లెక్కన మన ఐటమ్ సాంగ్ మస్టుఅల్ ది బెస్టు చీమకుర్తిలో కన్ను తెరిసా చినగంజాంలో నా ఒళ్ళు విరిసాఅట్టా అట్టా అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసాఏ …
దూరం దూరం దూరం..ఓఓ.ఓ.. తీరం లేనిదూరం.. ఒకే పరీక్షే రాసినాఒకే జవాబై సాగినాచెరో ప్రశ్నల్లే మిగిలినారే! ఒకే పడవలో కలిసినా.ఒకే ప్రయాణం చేసినాచెరో ప్రపంచం చేరినారే! ఒకే గతాన్ని..ఓఓ.. ఒకే నిజాన్నిఉరేసినారే! ఓఓఓ..చెరో సగాన్ని.. ఓఓ..మరో జగాన్ని..వరించినారే! ఓఓఓ.. ఒకే పరీక్షే …
నీ ముక్కు పోగు మెరుపొలోనపొద్దు పొడిసే తూరుప్పోలనమైసమ్మ యర్రా ఎర్రని సూరీడేనీ నుదుటన బొట్టయ్యేఓ సళ్ళని సూపుల తల్లిమాయమ్మా అమ్మలగన్న అమ్మారన్నపచ్చి పసుపు బొమ్మరన్నయాప చెట్టు కొమ్మరన్నధూపామేసే దుమ్మురన్న ఆషాడ మసమన్నఅందులో ఆదివారమన్నకొత్త కుండల బోనమన్ననెత్తి కెత్తెను పట్నమన్న యో సే …
పాట: డాంగ్ డాంగ్గీతరచయిత: రామజోగయ్య శాస్త్రిగాయకులు: నకాష్ అజీజ్, లవితా లోబోచిత్రం: సరిలేరు నీకెవ్వరుతారాగణం: మహేష్ బాబు, రష్మికసంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ హలోఆజ్ రాత్ మేరె ఘర్ మెయిన్ పార్టీ హాయ్టు ఆ జానా డ్యాన్గ్ డ్యాన్గ్ డ్యాన్గ్ …
పాట: హిస్ సో క్యూట్ లిరిసిస్ట్: శ్రీ మణిగాయకులు: మధు ప్రియచిత్రం: సరిలేరు నీకెవ్వరు(2020)సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ హుబ్బుబ్బుబ్బుబ్బుబ్బుబ్బఅబ్బాయి ఎంత ముద్దుగున్నడేయ్ముద్దుగున్నడేయ్ముద్దుగున్నడేయ్ ఆకాశం అందేటంతఎంత ఎంత ఎత్తుగున్నాడేయ్ఎత్తుగున్నాడేయ్ఎత్తుగున్నాడేయ్ అల్లాదీన్ దీపం నుంచివచ్చాడనుకుంటాఅలాడించాడే ఓరకంటా పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ …
నభో నభో నబరిగాజులునభో నభో నబరిగాజులుఎత్తుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాజు ఎవలేరుగాని బాగోతంఆబో ఆబో ఆబో ఆబో పెదపారగా టిక్కుకి ఏ మల్లిఆవు తొడ లాగజార్ సూట్ బూట్ సూరి రోమ్ జయాలగోట్ర గాంజా లాగి పీకి పీకి లాగి ఏయ్ …
ఎర్రటి ఓణీకట్టీపచ్చటి జుంకాలెట్టీనల్లటి కాటుకపెట్టీతెల్లటి మల్లెలు సుట్టీ రంగురంగు ముగ్గువోలేముస్తాబయ్యీ నీతో వచ్చెయ్యనా చెంగుచెంగు దూకుతున్నఅందాలన్నీ నీకే ఇచ్చెయ్యనారంగురంగు ముగ్గువోలేముస్తాబయ్యీ నీతో వచ్చెయ్యనా చెంగుచెంగు దూకుతున్నఅందాలన్నీ నీకే ఇచ్చెయ్యనా ఎంత ముద్దుముద్దుగున్నావయ్యోబావా సీనయ్యా నిన్ను సూడకుండ వుండలేనయ్యోరావా సీనయ్యా ఎంత ముద్దుముద్దుగున్నావయ్యోబావా …