అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే అతి మాది మధురమ్
అల్లి బిల్లీ ఆధారాలే
చల్లే మల్లె మధురిమా లే
కళ్ళో మల్లె కదలాడే
వొళ్లో అల్లే వగలవల్లే
సమయం ఆపే మార్గం
లేనే లేదా…
విరహం తల లేనే నే ఈవేళ
మెచ్ఛేలి రేయిలోన…
పక్కనే తోడేవుండేనా
వెచ్చని శ్వాసలోన
మునిగి తేలిపోయెనా…
తెల్లార్లు మావేలే అల్లర్లు మామూలే
కన్నార్పలేని కొంటె కళ్లే తనవే
మతేక్కిపోయెనే చిత్రంగా మారేనే
అల్లేసుకున్న జాతే కధ మనదే
తెల్లార్లు మావేలే అల్లర్లు మామూలే
కన్నార్పలేని కొంటె కళ్లే తనవే
మతేక్కిపోయెనే చిత్రంగా మారేనే
అల్లేసుకున్న జాతే కధ మనదే
చిత్రం: కళింగ (Kalinga)
గాయకుడు: ధనుంజయ్ సీపాన (Dhanunjay Seepana)
సంగీత దర్శకుడు: విష్ణు శేఖర్ (Vishnu Sekhara)
గీత రచయిత: కృష్ణ దాసిక (Krishna Dasika)
తారాగణం: ధృవ వాయు (Dhruva Vaayu), ప్రగ్యా నయన్ (pragya Nayan) మరియు ఇతరులు.
దర్శకత్వం: ధృవ వాయు (Dhruva Vaayu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.