Home » ఈ ఫ్రీక్వెన్సీ సౌండ్ వినడం వల్ల ఇన్ని ఉపయోగాలా!

ఈ ఫ్రీక్వెన్సీ సౌండ్ వినడం వల్ల ఇన్ని ఉపయోగాలా!

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ ! ఏంటి సౌండ్ వింటే ఉపయోగాలు ఎం ఉంటాయి, ఇంకా ఉంటే అనర్దాలు ఉంటాయి కానీ అని అనుకుంటున్నారా, అవునండోయ్ సౌండ్స్ ను కొంత ఫ్రీక్వెన్సీ లో వినడం వల్ల మంచిగా నిద్ర వస్తుందంట, అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా కొంత ఫ్రీక్వెన్సీ లో వినడం వల్ల మంచి ఫలితం వస్తుందంటున్నారు. ఇంకా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇలా చాల వాటిని మెరుగు పరుచుకోవచ్చని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీ లు ఏంటో పరిశీలిద్దాం…

నికోల టెస్లా ఏమన్నారంటే, ఈ ప్రపంచంలోని సీక్రెట్స్ తెలుసుకోవాలంటే కొన్ని రకాల ఫ్రీక్వెన్సీ లో ఆలోచించాలి అన్నారు. మీకు నిద్ర పోవడంలో ప్రాబ్లబ్ ఉంటే 3 hz ఫ్రీక్వెన్సీ లో వినండి, దీని వల్ల మంచి నిద్ర వస్తుందంట. మీకు టెన్షన్ టెన్షన్ గా ఉంటే మీరు 432 hz ఫ్రీక్వెన్సీ వినండి, ఇలా విన్న వెంటనే చాలా ప్రశాంతంగా టెన్షన్ ఫ్రీ గా అయిపొతారు. పిజికల్లీ మీరు వెయిట్ తగ్గించుకోవాలి అనుకుంటుంటే 280 hz ఫ్రీక్వెన్సీ వినండి. ఇది మీలోని ప్యాట్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట. హెల్త్ బాగా లేక మాటి మాటికి రోగాలు వస్తుంటే 528 hz ఫ్రీక్వెన్సీ వినాలి. విన్న తరువాత ఫాస్ట్ గా రికవరీ అవుతారంట. ఎక్కడైన పెయిన్, నొప్పి ఉంటే 174 hz ఫ్రీక్వెన్సీ వినండి. దీనివల్ల ఇన్ స్టంట్ గా రిలీఫ్ అయినట్టు, బూస్ట్ అప్ అయినట్లు ఫీలవుతారంట. మీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ అయినప్పుడు లేదా చాలా అలసటగా ఫీల్ అవుతుంటే 417 hz ఫ్రీక్వెన్సీ వినండి. ఇలా వినిన తరువాత మీరు ఫ్రెష్ గా ఫీల్ అవుతారంట. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ లను వినాలనుకుంటే యూట్యూబ్ లేదా ఆన్లైన్ లో అందుబాటులో వున్నాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment