75
నేటి నుంచి దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. చిదంబరం స్టేడియం వేదికగా 9.30amకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 3వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్ సేన ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. వన్డే సిరీస్‌లో సెంచరీలతో అదరగొట్టిన స్మృతి మంధానాపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. SAతో చివరిగా 2014లో భారత్ టెస్టు మ్యాచ్ గెలిచింది. ఇది దశాబ్దం తర్వాత జరిగే ఏకైక టెస్టు మ్యాచ్. ఈ టెస్టు మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా సఫారీ టీమ్ సొంతగడ్డపై ఆడుతోంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.