Song Credits:
పాట: మరిచిపో (Marichipo)
చిత్రం : జైలర్ 2 (Jailer 2)
సంగీతం : అనిరుధ్ రవిచందర్ Anirudh Ravichander
సాహిత్యం – కృష్ణకాంత్ Krishna Kanth
గానం – శంకర్ మహదేవన్ Shankar Mahadevan
Marichipo song lyrics Jailer 2 in Telugu
నిన్న బాధనే నిన్నలాగనే మరిచిపో
గుండె లోపలే జ్ఞాపకాలనే దాచుకో
నిన్న బాధనే నిన్నలాగనే మరిచిపో
గుండె లోపలే జ్ఞాపకాలనే దాచుకో
నిన్న మరిచిపో పో
ఓ.. నిజమౌనని నమ్మిన కలలు
కడదాకని నమ్మిన మనసు
మరేమైందో నడుమన పగిలే పోతే పోనీలే
ఓ.. శాశ్వతమని ఏదీ లేదు
కలతలు శాశ్వతము కాదు
నిజం ఇదే అనుకుంటూనే గడిపేసే కాలం
నరకములే.. చిగురుని చిదిమేస్తే
మరుపిక మరి రాదా.. గడిచిపోవులే గాయం మానులే
జరిగినదే.. తలచిక దిగులేలే
మమునువే మరవద్దే.. గడిచిపోవులే
నిన్న బాధనే నిన్నలాగనే మరిచిపో
గుండె లోపలే జ్ఞాపకాలనే దాచుకో
నిన్న బాధనే నిన్నలాగనే మరిచిపో
గుండె లోపలే జ్ఞాపకాలనే దాచుకో
నిన్న మరిచిపో పో
ఓ.. అయ్యేదుంటే నిమిషానా.. అంతాను మారదా
ముందు ఉన్న కాలమే.. దారే చూపదా
తుఫానులు అలజడులే.. వచ్చి వెళ్ళిపోవులే
ఓపికున్న మనుషులే.. నిలిచుండరా
నరకములే.. చిగురుని చిదిమేస్తే
మరుపిక మరి రాదా.. గడిచిపోవులే గాయం మానులే
జరిగినదే.. తలచిక దిగులేలే
మమునువే మరవద్దే.. గడిచిపోవులే
నిన్న బాధనే నిన్నలాగనే మరిచిపో
గుండె లోపలే జ్ఞాపకాలనే దాచుకో
ఓ నిన్న బాధనే నిన్నలాగనే మరిచిపో
గుండె లోపలే జ్ఞాపకాలనే దాచుకో
నిన్న బాధనే నిన్నలాగనే మరిచిపో
గుండె లోపలే జ్ఞాపకాలనే దాచుకో
ఓ నిన్న మరిచిపో పో
Marichipo song lyrics Jailer 2 in English
Ninna Baadhane Ninnalaagane Marichipo
Gunde Lopale Gnapakalane Daachuko
Ninna Baadhane Ninnalaagane Marichipo
Gunde Lopale Gnapakalane Daachuko
Ninna Marichipo Po
O… Nijamounani Nammina Kalalu
Kadadaakani Nammina Manasu
Maremaindo Nadumana Pagile Pothe Ponile
O… Shaashwathamani Edi Ledu
Kalathalu Shaashwatham Kaadu
Nijam Ide Anukuntoone Gadipesey Kaalam
Narakamule… Chiguruni Chidimesthe
Marupika Mari Raada… Gadichipovule Gaayam Maanule
Jariginade… Talachika Digulele
Mamunuve Maravadde… Gadichipovule
Ninna Baadhane Ninnalaagane Marichipo
Gunde Lopale Gnapakalane Daachuko
Ninna Baadhane Ninnalaagane Marichipo
Gunde Lopale Gnapakalane Daachuko
Ninna Marichipo Po
O… Ayyedunte Nimishaana… Anthaanu Maaradaa
Mundu Unna Kaalame… Daare Choopadaa
Tufaanulu Alajadhule… Vachchi Vellipovule
Opikunna Manushule… Nilichundaraa
Narakamule… Chiguruni Chidimesthe
Marupika Mari Raada… Gadichipovule Gaayam Maanule
Jariginade… Talachika Digulele
Mamunuve Maravadde… Gadichipovule
Ninna Baadhane Ninnalaagane Marichipo
Gunde Lopale Gnapakalane Daachuko
O Ninna Baadhane Ninnalaagane Marichipo
Gunde Lopale Gnapakalane Daachuko
Ninna Baadhane Ninnalaagane Marichipo
Gunde Lopale Gnapakalane Daachuko
O Ninna Marichipo Po
Read also: Ala Bolelo Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

