veeraa veeraa omkara song lyrics om

Veera Veera Song Lyrics | వీరా వీరా ఓంకార లిరిక్స్ – OM Chapter 1

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : వీరా వీరా ఓంకార (Veera Veera)
చిత్రం: OM – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్ (OM – Chapter 1)
సంగీతం – సాయి అభ్యంక‌ర్ (Sai Abhyankkar)
లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
గాయకులు: సాయి అభ్యాసకర్ (Sai Abhyankkar,) రితేష్ కి రావు (Ritesh G Rao)
నటీనటులు: ధనుష్ (Dhanush), మమ్ముట్టి (Mammootty),
రచన & దర్శకత్వం – రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)

veeraa veeraa omkara song lyrics om in Telugu

పట్టా కత్తి తిప్పు కుంటా…
అష్టా దిక్కులు చెమట పట్టా!
వేటాడగా బొట్టు బొట్టు నెత్తురోడు తోలు!

కట్టు కట్టు గుంపు కట్టు…
పొట్లం కట్టి మడిచి పెట్టి!
కొట్టి పొడి చల్లుతుందా బొక్కలిక తేలు!

కొర కొర కొరమను భయమితడట అవసరమా…
మెడ మెడ విరిచేడి కుడి ఎడమల ముసిరొచ్చే శూలం రా!

ఒక్కడే వచ్చే ఫిరంగి లెక్క!
పొట్టను చీల్చే సింగము లెక్క!
చుట్టుమొత్తము మూడింది లెక్క… హే!

ఢీ కొడితే కొండ లెక్క!
కొమ్ములుండవు పొట్టెలు లెక్క!
కాసుకోరా… కాసుకోరా… హే!

వీరా… వీరా… ఓంకార!
జ్వాలా నయనం… నీదేరా!
కట్టు మీరిన నీచుల సిగ నరకగా దూకర అసురా!

ఆదరా గడ గడ దుమ్ము చెదర…దడ దడ దడ…
చుట్టడమే చుట్టడమే పట్టడమే పట్టడమే!
భగ భగ భగ భగ భగ భగ…
పదరా జడ జడలున్న శివుడా…ఎడ పెడ ఎడ…
ఎక్కడమే ఎక్కడమే తొక్కడమే తొక్కడమే!
ధగ ధగ ధగ ధగ ధగ…

రా రా రారర రారర రగ రగ మణి రగిలే సెగల…
రా రా రారర రారర రణ రణమున తలలు ఎగర…
నట్ట నరము చిదిమి తొక్క…
దుష్టుని గుండె నూటొక్క ముక్క!
చిట్లిన కన్నుల మెరుపు ఇంకా…
నెత్తుటి చుక్కలు మిన్నులకెక్క…!

వీరా…వీరా… జ్వాలా నయనం…
కట్టు మీరిన నీచుల… మీరిన నీచుల… మీరిన మీరిన మీ మీ మీ మీ…

పట్టా కత్తి తిప్పు కుంటా…
పట్టా కత్తి తిప్పు కుంటా…
అష్టా దిక్కులు చెమట పట్టా!
వేటాడగా బొట్టు బొట్టు నెత్తురోడు తోలు!

కట్టు కట్టు గుంపు కట్టు…
పొట్లం కట్టి మడిచి పెట్టి!
కొట్టి పొడి చల్లుతుందా బొక్కలిక తేలు!

కొర కొర కొరమను భయమితడట అవసరమా…
మెడ మెడ విరిచేడి కుడి ఎడమల…డం డం డం డం డం డం…

ఒక్కడే వచ్చే ఫిరంగి లెక్క!
పొట్టను చీల్చే సింగము లెక్క!
చుట్టుమొత్తము మూడింది లెక్క… హే!

ఢీ కొడితే కొండ లెక్క!
కొమ్ములుండవు పొట్టెలు లెక్క!
కాసుకోరా… కాసుకోరా… హే!

వీరా… వీరా… ఓంకార!
జ్వాలా నయనం… నీదేరా!
కట్టు మీరిన నీచుల సిగ నరకగా దూకర అసురా!

veeraa veeraa song lyrics om in English

Pattaa Katthi Thippu Kuntaa…
Ashtaa Dikkulu Chemata Pattaa!
Vetaadagaa Bottu Bottu Neththurodu Tholu!

Kattu Kattu Gumpu Kattu…
Potlam Katti Madichi Petti!
Kotti Podi Challuthundhaa Bokkalika Thelu!

Kora Kora Koramanu Bhayamithadata Avasaramaa…
Meda Meda Virichedi Kudi Edamala Musirochche Shoolam Raa!

Okkade Vachche Phirangi Lekka!
Pottanu Cheelche Singamu Lekka!
Chuttumoththamu Moodindi Lekka… Hey!

Dhee Kodithe Konda Lekka!
Kommulundavu Pottelu Lekka!
Kaasukoraa… Kaasukoraa… Hey!

Veeraa… Veeraa… Omkaaraa!
Jwaalaa Nayanam… Neederaa!
Kattu Meerina Neechula Siga Narakagaa Dookaraa Asuraa!

Aadaraa Gada Gada Dummu Chedara… Dada Dada Dada…
Chuttadame Chuttadame Pattadame Pattadame!
Bhaga Bhaga Bhaga Bhaga Bhaga Bhaga…
Padaraa Jada Jadalunna Shivudaa… Eda Peda Eda…
Ekkadame Ekkadame Thokkadame Thokkadame!
Dhaga Dhaga Dhaga Dhaga Dhaga…

Raa Raa Raarara Raarara Raga Raga Mani Ragile Segala…
Raa Raa Raarara Raarara Rana Ranamuna Thalalu Egara…
Natta Naramu Chidimi Thokka…
Dushtuni Gundhe Nootokka Mukka!
Chitilina Kannula Merupu Inkaa…
Neththuti Chukkalu Minnulakekka…!

Veeraa… Veeraa… Jwaalaa Nayanam…
Kattu Meerina Neechula… Meerina Neechula… Meerina Meerina Mee Mee Mee Mee…

Pattaa Katthi Thippu Kuntaa…
Pattaa Katthi Thippu Kuntaa…
Ashtaa Dikkulu Chemata Pattaa!
Vetaadagaa Bottu Bottu Neththurodu Tholu!

Kattu Kattu Gumpu Kattu…
Potlam Katti Madichi Petti!
Kotti Podi Challuthundhaa Bokkalika Thelu!

Kora Kora Koramanu Bhayamithadata Avasaramaa…
Meda Meda Virichedi Kudi Edamala… Dam Dam Dam Dam Dam Dam…

Okkade Vachche Phirangi Lekka!
Pottanu Cheelche Singamu Lekka!
Chuttumoththamu Moodindi Lekka… Hey!

Dhee Kodithe Konda Lekka!
Kommulundavu Pottelu Lekka!
Kaasukoraa… Kaasukoraa… Hey!

Veeraa… Veeraa… Omkaaraa!
Jwaalaa Nayanam… Neederaa!
Kattu Meerina Neechula Siga Narakagaa Dookaraa Asuraa!

Read also: Alaakaa Loova Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like