Manasa vacha song credits
పాట : మనసా వాచా (Manasa Vacha)
ఆల్బమ్/సినిమా : EPIC – First Semester
గానం: S.P. చరణ్ (S.P. Charan), K.S. చిత్ర (K.S. Chithra)
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul wahab)
దర్శకత్వం: ఆదిత్య హాసన్ (Aditya Haasan)
నటీనటులు: ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
Manasa vacha lyrics epic in telugu
చప్పుడే చేయదు వెలుతురు
నొప్పినే చెప్పదు నెత్తురు
వాటి రుజువునడిగేదెవ్వరు
కుశలమా అంటూ అడిగే అతడి కౌగిలింత
కుశలమే అంటూ పలికే ఆమెలోని చింత
మనసులో మాట అర్థమయ్యేంత చనువు ఉన్నదంట
మనసా వాచా ఆసామవేద స్వరాలతో
నిను పొగిడిన గాని చాలదు మనసా వాచా
మైల తాకని కడలిలా
భువిని తాకని చినుకులా
ఈ మగువ ఎంత మధురం
తన జన్మకే వందనం
అలక పలుకు కాస్తంత కరుకు
అయినా నీతోనే అనుకువగా నడుచుకుంటా.. ఒదిగి ఉంటా
వరసకేమీ కాకున్నా ఎందుకింత తపన
ఎవరు ఏమి అనుకున్నా నువ్వు నా ఫలానా
ఎవరు నీకన్నా గొప్పగా నన్ను చూడలేరు కన్నా
మనసా వాచా నీ అడుగులో అడుగు వేయగా
ఏడడుగుల అవసరం లేదుగా మనసా వాచా
Manasa vacha lyrics epic in english
Chappude cheyadu veluturu
Noppine cheppadu netturu
Vaati rujuvunadigedevvaru
Kushalamaa antu adige athadi kougilintha
Kushalame antu palike aame loni chinta
Manasulo maata arthamayyentha chanuvu unnadanta
Manasaa vaachaa aasaamaveda swaraalatho
Ninu pogidina gaani chaaladu manasaa vaacha
Maila thakani kadalilaa
Bhuvini thakani chinukulaa
Ee maguva entha madhuram
Tana janmake vandanam
Alaka paluku kaastanta karuku
Aina neetone anukuvagaa naduchukunta.. odhigi unta
Varasakemi kaakunnaa endhukintha thapana
Evaru emi anukunnaa nuvvu naa phalaanaa
Evaru neekannaa goppagaa nannu choodaleru kanna
Manasaa vaacha nee adagalo adugu veyaga
Edadugulavasaram ledhuga manasaa vaachaa
Read also: Sancharame Song lyrics EPIC
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

