Telusa Neeke Pilla Lyrics Mandaadi

తెలుసా నీకే పిల్లా (Telusa Neeke Pilla) Lyrics Mandaadi | Krishna Tejasvi

by Lakshmi Guradasi

Telusa Neeke Pilla Song Credits :

సాంగ్ : తెలుసా నీకే పిల్లా (Telusa Neeke Pilla)
ఆల్బమ్/సినిమా : మండాడి (Mandaadi)
గానం: కృష్ణ తేజస్వి (Krishna Tejasvi), రేష్మ శ్యామ్ (Reshma Shyam)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarala Shyam)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
దర్శకత్వం: పుగజేంధి మతిమారన్ (Pugazhendhi Mathimaran)
నటీనటులు: సూరి (Soori), సుహాస్ (Suhas), మహిమ నంబియార్ (Mahima Nambiar)

Telusa Neeke Pilla lyrics in Telugu

తెలుసా నీకే పిల్లా, నిన్నే దాచా కన్నులల్లా
చూస్తే కనవా పిల్లా, గూడు కట్ట గుండెలల్లా
కన్న కలలన్నీ నీవేగా, నిజమై తెల్లారా
చిరు నవ్వు పెదవుల్లో చేరా
సొంతం నాకొక్క దానివే, సగమైనా మెనీవే
నా ఇష్టం ప్రేమించా పోవే

ఆడవే బుల్లి పిట్టలా, కూడి గూడే కట్టనా
పైకి ఎగిరా నీ ఊహల్లో, ఓ పతంగై మబ్బుల్లా
పున్నమేళలో నిండు కడలిలో, పడవలై పోదామా
ఓహో ఆ పైకి పొంగే అలచిరనేసి, పెళ్లికి కట్టేద్దమ్మ
ఉరక వద్దే కరిగే కాలం వెంట
ఉండి పోదాం ఒకటై విడిపోక

తెలుసా నీకే పిల్లా, నిన్నే దాచా కన్నులల్లా
కన్న కలలన్నీ నీవేగా, నిజమై తెల్లారా
చిరు నవ్వు పెదవుల్లో చేరా
సొంతం నాకొక్క దానివే, సగమైనా మెనీవే
నా ఇష్టం ప్రేమించా పోవే

గట్టుపై పచ్చ గడ్డిలా, నీ ఛాతి పై వాలనా
గింజకే పైన పొట్టులా, నిన్ను చుట్టూరా చుట్టనా
నా రాణి పేరు పెట్టి, నా ఇంటికే నే రాజునైపోతాను
ఓ చీరలు సారెలు ఆ చేతికే ఇచ్చి, సిరులచ్చేలా చూస్తాను
ముళ్ల దారుల్లోనే పోతు ఉన్న
నిన్నే గల్లుల్లోనా తాకుతున్నా

తెలుసా నీకే పిల్లా, నిన్నే దాచా కన్నులల్లా
చూస్తే కనవా పిల్లా, గూడు కట్ట గుండెలల్లా
కన్న కలలన్నీ నీవేగా, నిజమై తెల్లారా
చిరు నవ్వు పెదవుల్లో చేరా
సొంతం నాకొక్క దానివే, సగమైనా మెనీవే
నా ఇష్టం ప్రేమించా పోవే

Telusa Neeke Pilla lyrics in English

Telusaa Neeke Pillaa, Ninne Daachaa Kannulallaa
Choosthe Kanavaa Pillaa, Goodu Katta Gundelallaa
Kanna Kalalannee Neevegaa, Nijamai Thellaaraa
Chiru Navvu Pedavullo Cheraa
Sontham Naakokka Daanive, Sagamainaa Menive
Naa Ishtam Preminchaa Pove

Aadave Bulli Pittalaa, Koodi Goode Kattanaa
Paiki Egiraa Nee Oohallo, O Pathangai Mabbullaa
Punnam Elalo Nindu Kadalilo, Padavalai Podhaamaa
Oho Aa Paiki Ponge Alachiranesi, Pelliki Katteddaamma
Uraka VadDe Karige Kaalam Venta
Undi Podhaam Okkatai Vidipoka

Telusaa Neeke Pillaa, Ninne Daachaa Kannulallaa
Kanna Kalalannee Neevegaa, Nijamai Thellaaraa
Chiru Navvu Pedavullo Cheraa
Sontham Naakokka Daanive, Sagamainaa Menive
Naa Ishtam Preminchaa Pove

Gattupai Paccha Gaddilaa, Nee Chaathi Pai Vaalanaa
Ginjake Paina Pottulaa, Ninnu Chutturaa Chuttanaa
Naa Raani Peru Petti, Naa Intike Nenu Raajunaipothaanu
O Cheeralu Saarelu Aa Chethike Icchi, Sirulachchelaa Choostaanu
Mulla Daarullone Pothu Unna
Ninne Gallullonaa Thaakuthunnaa

Telusaa Neeke Pillaa, Ninne Daachaa Kannulallaa
Choosthe Kanavaa Pillaa, Goodu Katta Gundelallaa
Kanna Kalalannee Neevegaa, Nijamai Thellaaraa
Chiru Navvu Pedavullo Cheraa
Sontham Naakokka Daanive, Sagamainaa Menive
Naa Ishtam Preminchaa Pove

Read also : Mandaadi mandaadi song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like