Jaya Mangalam song lyrics Lenin Vagdevi

జయమంగళం నిత్య శుభమంగళం Jaya Mangalam song lyrics | Lenin | Vagdevi

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు – జయ మంగళం (Jaya Mangalam)
చిత్రం: లెనిన్ (Lenin)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
గాయకులు – S. P. చరణ్ (S. P. Charan), కుమార వాగ్దేవి (Kumara Vagdevi), విజయ లక్ష్మి (Vijaya Lakshmi)
సాహిత్యం – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogayya Sastry)
నటీనటులు : అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)
దర్శకుడు: మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu)

Jaya Mangalam song lyrics Lenin in Telugu

ఆహం.. ఆహం.. ఆహం.. ఆహం..
ఆహం.. ఆహం.. ఆహం.. ఆహం..

బొట్టు కుంకుమ బెట్టి చేత రోకలిబట్టి..
పచ్చ పసుపు దంచ పల్లె తరలివచ్చి..
పెండ్లి పనులు మొదలు పెట్టారయ్యా..
రాట గుంజ నేల నాటారయ్యా..
చక్కంగా ఈ తంతు జరిగిపోవాలని..
ముక్కోటి దేవుళ్లకు మొక్కారయ్యా..

జయమంగళం నిత్య శుభమంగళం..
జయమంగళం నిత్య శుభమంగళం..

చూడ చక్కని వరుడే అమ్మలాలా..
యాడ సిక్కని మరుడే కొమ్మలాలా..
ఆడి తప్పని నడకే అమ్మలాలా..
వేడి నెత్తుటి పుటకే కొమ్మలాలా..

నీల జాబిల్లి ఈ వధువే అమ్మలాలా..
సుగుణాలన్నీ కొలువే కొమ్మలాలా..
నిండు నూరేళ్లు ఇద్దరూ వర్ధిల్లాలా..

చిలసౌ అలమేలు మంగమ్మకి..
చిరునవ్వుల సామి సీనయ్యకి..
జరిగే కమనీయ కళ్యాణమే..
జగమే రమణీయ వైభోగమే..
ఆహా సీనయ్య కళ్యాణమే..
అలమేల్మంగమ్మ వైభోగమే..

పందిరా ఆకుల మీదొట్టు.. పెళ్లి పీటల మీదొట్టు..
పంచభూతాల మీదొట్టు..
చిట్టేడు కొండలు.. నువ్వు గట్టి మేళం కొట్టు..
జానకి భాయి నువ్వు పిల్ల జడ నెత్తి పట్టు..
సిరుత కన్నుల సామి.. నువ్వు తాళిబొట్టు కట్టు..
అట్నే మెరుపు తీగ మేడలో సకిలిగింత పెట్టూ..

ఒట్టేసి అంటున్నా ముమ్మాటికి..
నేనంటూ పుట్టిందే నీ జంటకి..
వెన్నెల్లా నీడవుతా నీ బాటకి..
నిన్నంటి వస్తుంటా ఏ నాటికి..

నల్ల పూస్తెల్లా పూసల్లే నా రాణికి..
ప్రాణాల తోడవుతా ప్రతి శ్వాసకి..
నను నమ్మి వచ్చిన పూబోణికి..
ఆకాశమందిస్తా అరచేతికి..

నీ ఆలిగా .. ఇల్లాలిగా..
చెయ్యోదిలిపోనంట జన్మలకి..

ఆహా సీనయ్య కళ్యాణమే..
అలమేల్మంగమ్మ వైభోగమే..

Jaya Mangalam song lyrics Lenin in English

Aaham.. Aaham.. Aaham.. Aaham..
Aaham.. Aaham.. Aaham.. Aaham..

Bottu kunkuma betti cheta rokalibatti
Paccha pasupu dancha palle taralivacchi
Pendli panulu modalu pettaarayya
Raata gunja nela naataarayya
Chakkanga ee tantu jarigipovaalani
Mukkoti devullaku mokkaarayya

Jayamangalam nitya shubhamangalam
Jayamangalam nitya shubhamangalam

Chooda chakkani varude ammalalaa
Yaada sikkani marude kommalalaa
Aadi tappani nadake ammalalaa
Vedi nettuti putake kommalalaa

Neela jaabilli ee vadhuve ammalalaa
Sugunaalanni koluve kommalalaa
Nindu noorellu iddaru vardhillaalaa

Chilasow Alamelu Mangammaki
Chirunavvula Saami Seenayyaki
Jarige kamaneeya kalyaaname
Jagame ramaneeya vaibhogame
Aaha Seenayya kalyaaname
Alamelu Mangamma vaibhogame

Pandiraa aakula meedottu.. pelli peetala meedottu..
Pancha bhootaala meedottu..
Chittedu kondalu.. nuvvu gatti melam kottu..
Jaanaki Bhayi nuvvu pilla jada netthi pattu..
Siruta kannula Saami.. nuvvu thaalibottu kattu..
Atne merupu teega medalo sakiligintha pettu..

Ottesi antunnaa mummaatiki
Nenantu puttinde nee jantaki
Vennellaa needavutaa nee baataki
Ninnanti vastuntaa ae naatiki

Nalla poostellaa poosalle naa raaniki
Praanaala toodavutaa prati shwaasaki
Nanu nammi vacchina pooboniki
Aakaashamandistaa arachetiki

Nee aaligaa.. illaaligaa..
Cheyyodiliponanta janmalaki..

Aaha Seenayya kalyaaname..
Alamelu Mangamma vaibhogame..

___________________________

Read Also:

vaare vaa vaare vaa song lyrics lenin akhil

yetta yetta song lyrics lenin

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like