Home » మంగళ హారతి అందుకో మా మారుతి Lyrics

మంగళ హారతి అందుకో మా మారుతి Lyrics

by Lakshmi Guradasi
1.3K views
Mangala Harathi Anduko Maa Maruthi lyrics

మంగళ హారతి అందుకో మా మారుతి మంగళ హారతి
మంగళ హారతి అందుకో మా మారుతి మంగళ హారతి //కోరస్//

కొటొక్క దీపాలు నీ చుట్టూ వెలగంగా భక్తితో బంగారు డప్పు మాణిక్యాలు
//మంగళ హారతి//

ఆకాశాన్ని తాకే అందాల కొండపై అందమైన పూజలందుకుంటున్నవు
అందమైన పూజలందుకుంటున్నవు //కోరస్//
రాతి కొండ మీద కోతి రూపంతొటి కొటొక్క మయలు చూపుత ఉన్నావు
కొటొక్కమయలు చూపుత ఉన్నావు //కోరస్// //2//

శరణాన్న భక్తుల కరుణించుతున్నావు హనుమ అన్న చాలు ఆదుకుంటున్నావు
//మంగళ హారతి//

చిట్టడవి గుట్టల్ల చుట్టూ కోతుల నడుమ గుట్టపై భక్తులకు చుట్టనివైనవు
గుట్టపై భక్తులకు చుట్టనివైనవు //కోరస్//
కొండ గట్టు మీద కొటిమాయలు చూపి మోండి రోగాలను నయము చేస్తున్నావు
మోండి రోగాలను నయము చేస్తున్నావు //కోరస్// //2//

బాల గ్రహాల బట్టి బందిచి చంపేవు బాదాలున్నొలకు తోడుగా నిలిచేవు
//మంగళ హారతి//

ఏడేడు సంద్రాలు ఎగిరి దున్కినావు బంగారు లంకను భస్మము చేసావు
బంగారు లంకను భస్మము చేసావు //కోరస్//
అశోక వనమందు సీతను చూసిన అతిబలవంత అంజనీ తనయ
అతిబలవంత అంజనీ తనయ //కోరస్// //2//

సక్కని తోటలు తుక్కు తుక్కు చేసి కోటొక్క రక్కసుల కొరికి చంపినావు
//మంగళ హారతి//

పొడిచేటిపొద్దును పొంగి మింగినవు ముక్కోటి దేవుళ్ళ వరమును పొందావు
ముక్కోటి దేవతల వరమును పొందావు //కోరస్//
నిన్ను వర్ణింపంగా మేమంతా వరము నీ దాస దాసులము నీ చిన్ని పుత్రులము
నీ దాస దాసులము నీ చిన్ని పుత్రులము //కోరస్// //2//

కర్పూర హారతి ఇవంగా అవదుర్తి అందుకో మారుతి మంగళ హారతి
// మంగళ హారతి//

In English Version:

Mangala Haarathi Anduko Maa Maaruti Mangala Haarathi
Mangala Haarathi Anduko Maa Maaruti Mangala Haarathi //Chorus//

Kotokka Deepaalu Nee Chuttu Velaganga Bhaktito Bangaaru Dappu Maanikyaalu
//Mangala Haarathi//

Aakaashaanni Taake Andaala Kondapai Andamaina Poojalandukuntunnavu
Andamaina Poojalandukuntunnavu //Chorus//
Raati Konda Meeda Koti Roopantoti Kotokka Mayalu Chooputa Unnaavu
Kotokka Mayalu Chooputa Unnaavu //Chorus// //2//

Sharanaanna Bhaktula Karuninchutunnavu Hanuma Anna Chaalu Aadukuntunnavu
//Mangala Haarathi//

Chittadavi Guttalla Chuttu Kothula Naduma Guttapai Bhaktulaku Chuttanivainavu
Guttapai Bhaktulaku Chuttanivainavu //Chorus//
Konda Gattu Meeda Kotimaayalu Choopi Mondi Rogaalanu Nayamu Chestunnavu
Mondi Rogaalanu Nayamu Chestunnavu //Chorus// //2//

Baala Grahaala Batti Bandinchi Champevu Baadaalunnolaku Todugaa Nilichevu
//Mangala Haarathi//

Ededu Sandraalu Egiri Dunkinaavu Bangaaru Lankanu Bhasmamu Chesaavu
Bangaaru Lankanu Bhasmamu Chesaavu //Chorus//
Ashoka Vanamandu Seetanu Choosina Atibalavantha Anjani Tanaya
Atibalavantha Anjani Tanaya //Chorus// //2//

Sakkani Totalu Tukku Tukku Chesi Kotokka Rakkasula Koriki Champinaavu
//Mangala Haarathi//

Podicheti Poddunu Pongi Minginavu Mukkoti Devulla Varamunu Pondavu
Mukkoti Devatala Varamunu Pondavu //Chorus//
Ninnu Varnimpanga Memantaa Varamu Nee Daasa Daasulamu Nee Chinni Putrulamu
Nee Daasa Daasulamu Nee Chinni Putrulamu //Chorus// //2//

Karpoora Haarathi Ivanga Avadhoorti Anduko Maaruti Mangala Haarathi
//Mangala Haarathi//

See Also plz click on this: 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.