తండ్రి అంజన్న స్వామి అంజన్న
కాపాడే కరునవు నీవయ్య ఓ అంజన్న
దయజూపే దాతవు నీవయ్య మా అంజన్న || కోరస్ ||
వరమున బుట్టిన వాయుకుమరుడవు
ఓ అంజన్న || కోరస్ ||
వజ్రకాయుడవు వానరయోదుడవు
మా అంజన్న || కోరస్ ||
అంజని గర్బమునందు జన్మించి
అవనిలోన ఉధయించితివయ్య
బాలశక్తివై బాణుని మింగి
ముల్లోకములు వణికించితివి
రుద్రశక్తివై రూడిగ వెలసితివ
ఓ అంజన్న || కోరస్ ||
అవనిలో వెలసి అసురుల గుల్చితివ
మా అంజన్న || కోరస్ ||
రుద్రశక్తివై రూడిగ వెలసితివ
ఓ అంజన్న || కోరస్ ||
అవనిలో వెలసి అసురుల గుల్చితివ
మా అంజన్న || కోరస్ ||
తండ్రి అంజన్న స్వామి అంజన్న
కాపాడే కరునవు నీవయ్య ఓ అంజన్న
దయజూపే దాతవు నీవయ్య మా అంజన్న || కోరస్ ||
అనువు అనువున వెలసివున్నవయ్య
ఓ అంజన్న || కోరస్ ||
అందరి ఆత్మలో నిలిచి వున్నవయ్య
మా అంజన్న || కోరస్ ||
పల్లె పల్లెలో నీ గుడికట్టి ఎల్లవేళలా
కొలిచే భక్తులు
రామ రామయని భజియించేరు
రామ దూతాయని పూజించేరు
ఎక్కడరాముని భజనలు చేసెదరో
ఓ అంజన్న || కోరస్ ||
అక్కడనీవు వచ్చి వుంటవాట
మా అంజన్న || కోరస్ ||
ఎక్కడరాముని భజనలు చేసెదరో
ఓ అంజన్న || కోరస్ ||
అక్కడనీవు వచ్చి వుంటవాట
మా అంజన్న || కోరస్ ||
తండ్రి అంజన్న స్వామి అంజన్న
కాపాడే కరునవు నీవయ్య ఓ అంజన్న
దయజూపే దాతవు నీవయ్య మా అంజన్న || కోరస్ ||
సకల విద్యలలో ఆరి తెరినావు
ఓ అంజన్న || కోరస్ ||
ముక్కోటి సురులచే వరములు పొందితివి
మా అంజన్న || కోరస్ ||
సీత జాడకై సేతువు ధాటి
లంకిణి కూల్చి లంకను కాల్చి
పంగజాచి సీతమ్మను జూసి
రామకార్యమే చేసితివయ్య
కొండగట్టుపై స్తిరముగా కొలువుండి
ఓ అంజన్న || కోరస్ ||
కోరిన భక్తుల కోర్కెలు తిర్చేవు
మా అంజన్న || కోరస్ ||
కొండగట్టుపై స్తిరముగా కొలువుండి
ఓ అంజన్న || కోరస్ ||
కోరిన భక్తుల కోర్కెలు తిర్చేవు
మా అంజన్న || కోరస్ ||
తండ్రి అంజన్న స్వామి అంజన్న
కాపాడే కరునవు నీవయ్య ఓ అంజన్న
దయజూపే దాతవు నీవయ్య మా అంజన్న || కోరస్ ||
See Also plz click on this:
- Abbabba-anjanna-devudante-neeve-song-lyrics
- kondagattulo-velasina-anjanna-lyrics
- Deepala-kanthullo-daga-daga-merise-anjanna-lyrics
- Anjanna-nee-kondagattu-ku-rani-song-lyrics
- Tolipoddu-podupu-teeru-anjanna-lyrics
- Kala-kalala-kada-anjanna-song-lyrics
- Gallu-gallu-gajjela-motha-song-lyrics
- Ooregi-ravayya-hanuma-song-lyrics-sri-anjaneyam
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.