మన బాలుగానికి బ్రేక్ డాన్స్ రావట్లే
యేహే వీరూగానికి వీణ స్టెప్పు పలకట్లే
మన సీనుగానికి కూచిపూడి టచేలే
ఈ రాజూగానికి తీన్మార్ తెలియట్లే
ఏ క్లాసికల్ డాన్స్ ఏ రాదు
బేసికల్లి గ్రేస్ ఏ లేదు
సాల్సా సాంబా రానే రాదు
మనకింకా సెట్ అయ్యే సాంగ్ ఏ లేదా
మన గ్యాంగ్ మొత్తం కలిసి ఆడే డాన్స్ ఏ లేదా
అదేంటి బావ అట్టంటావ్ అంటే
ఓవరాల్గా మన సెట్ అయ్యే డాన్స్ ఏ లేదంటావా
భలే ఒడివే ఎందుకు లేదు
ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
దుబాయ్ షేక్ షేక్ షేక్ డాన్స్
ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
ఫుల్ బాడీ షేక్ షేక్ డాన్స్
ఎర్రక్కపోయి వచ్చానను ఇరుకుపోయాను
నేనెర్రక్కపోయి వచ్చానను ఇరుకుపోయాను
చక్కని చుక్కని పక్కన
ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను
ఎర్రక్కపోయి వచ్చానను ఇరుకుపోయాను
నేనెర్రక్కపోయి…
సీరకాంత పోయేలాగా చిందేయరా
శివాలెత్తి సిందర వందర గోలే చేయరా
గలాటాలు పక్కన పెట్టి గ్లాస్ ఏ ఎత్తరా
నువ్వు గల్లంతైనా పర్వాలేదు కానీ చేయరా
ఎవడెత్త పోతే పోనీ ఎవరు ఏమనుకున్నా గాని
టాప్ లేపే స్టెప్ ఒకటి చెబుతా చూడు
నాతోటి బాడీ ఊపి నువ్వు కూడా ఆడు
సాయిరాం సాయిరాం సాయిరాం..
ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
దుబాయ్ షేక్ షేక్ షేక్ డాన్స్
ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
ఫుల్ బాడీ షేక్ షేక్ షేక్ డాన్స్
ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
దుబాయ్ షేక్ షేక్ షేక్ డాన్స్
ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
ఫుల్ బాడీ షేక్ షేక్ షేక్ డాన్స్
ఇన్నిరోజులు ఈలకంటూ డాన్సు లేక
అలడిపోయారమ్మా….
In English Version:
Mana Baluganiki break dance ravatle
Yehe veeruganiki veena stepu palakatle
Mana seenuganiki kuchipudi touchele
Ee Rajuganiki theenmare theliyatle
Ae classical dance ae radhu
Basically grace ae ledhu
Salsasamba rane radhu
Manakinka set ayye song ae ledha
Mana gang motham kalisiade dance ae ledha
Adhenti bava attantav ante
overallga manasetayye dance ae ledhantava
Bhaleodive enduku ledhu
It’s a snake snake snake dance
Dubai shaik shake shake dance
It’s a snake snake snake dance
Full body shake shake dance
Errakkapoyi vachananu irukupoyanu
Nenerrkakipoyi vachananu iruku poyanu
Chakkani chukkani pakana
Ukkiri bikkiri avutunanu
Errakkapoyi vachananu irukupoyanu
Nenerrkakipoyi….
Seerakantha poyelaga chindheveyara
Sivalethi sindara vandhara gole cheyara
Galatalu pakana petti glass ae ethara
Nuvu gallanthaina parvaledhu kanicheyara
Evadetta potheponi evaru emanukuna gani
Top lepey stepeokati chebutha chudu
Nathoti body oopi, nuvvu kuda aadu
Sairam Sairam Sairam..
It’s a snake snake snake dance
Dubai shaik shake shake dance
It’s a snake snake snake dance
Full body Shake shake shake dance
It’s a snake snake snake dance
Dubai shaik shake shake dance
It’s a snake snake snake dance
Full body Shake shake shake dance
Innirojulu eelakantu danceu leka
aladipoyar amma….
Song Credits:
సాంగ్ : స్నేక్ డ్యాన్స్ Snake Dance
చిత్రం : రాకాస (Rakasa)
సంగీతం: అనుదీప్ దేవ్ (Anudeep Dev)
నటుడు – సంగీత్ శోభన్ (Sangeeth Shobhan)
గానం: బెన్నీ దయాల్ (Benny Dayal), మనీషా పాండ్రంకి (Maneesha Pandranki), రితేష్ జి రావు (Ritesh G Rao), లక్ష్మీ మేఘన (Lakshmi Meghana), వినాయక్ (Vinayak)
గీతరచయిత: రఘురాం (Raghuram)
రచన & దర్శకత్వం: మానస శర్మ (Manasa Sharma)
నిర్మాతలు: నిహారిక కొణిదెల (Niharika Konidela) & ఉమేష్ కుమార్ బన్సాల్ (Umesh Kumar Bansal)
See Also plz click on this:
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.