పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ …
కదిలే దేవత అమ్మ … కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ …
కదిలే దేవత అమ్మ … కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగా … జో లాలి పాడనా … కమ్మగా … కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ..కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
పొత్తిల్లో ఎదిగే బాబు … నా వొళ్ళో ఒదిగే బాబు … ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగుని పట్టేవాడు … నా కడుపున పుట్టే వాడు … ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్ననీ … వాడి నాన్ననీ … నూరేళ్ళు సాకనా … చల్లగా … చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూనా … ముద్దుల కన్నా జో … జో
బంగరు తండ్రీ … జో… జో… బజ్జో లాలి జో..
పలికే పదమే వినక కనులారా నిదురపో…
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసికూనా …
ముద్దుల కన్నా జో… జో
బంగరు తండ్రీ … జో… జో…
బజ్జో లాలి జో… బజ్జో లాలి జో… బజ్జో లాలి జో…
In English Version:
Pedave palikina maatallone theeyani maate amma…
Kadhile devatha amma… kantiki velugamma
Pedave palikina maatallone theeyani maate amma…
Kadhile devatha amma… kantiki velugamma
Thanalo mamathe kalipi peduthundi muddhagaa
Thana laali paataloni sarigama panchuthundi prema madhurima

Manaloni praanam amma
Manadaina roopam amma
Enaleni jaali guname amma
Nadipinche deepam amma
Karuninche kopam amma
Varamichche theepi shaapam amma
Naa aali ammagaa avuthundagaa… jo laali paadanaa… kammagaa… kammagaa
Pedave palikina maatallone theeyani maate amma…
Kadhile devatha amma… kantiki velugamma
Thanalo mamathe kalipi peduthundi muddhagaa
Thana laali paataloni sarigama panchuthundi prema madhurima
Potthillo edige baabu… naa vollo odige baabu… iruvuriki nenu ammavanaa
Naa konguni pattevaadu… naa kadupuna puttevaadu… iddariki prema andinchanaa
Naa chinni naannani… vaadi naannani… noorellu saakanaa… challagaa… challagaa
Edigi edagani o pasikoonaa… muddula kannaa jo… jo
Bangaru thandri… jo… jo… bajjo laali jo…
Palike padame vinaka kanulaaraa nidurapo…
Kalaloki nenu cheri thadupari panchuthaanu prema maadhuri
Edigi edagani o pasikoonaa…
Muddula kannaa jo… jo
Bangaru thandri… jo… jo…
Bajjo laali jo… bajjo laali jo… bajjo laali jo…
_____________________
Song Credits:
సాంగ్ : పెదవే పలికిన (Pedave Palikina)
చిత్రం: నాని (Nani)
నటీనటులు : మహేష్ బాబు (Mahesh Babu), అమీషా పటేల్ (Amisha Patel)
దర్శకుడు: S J సూర్య (S J Surya)
సంగీతం: ఏ ఆర్ రెహమాన్ (A R Rahman)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: ఉన్నికృష్ణన్ (UnniKrishnan), సాధన సర్గం (Sadhna Sargam)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.