పాండు రంగ విఠలే హరినారాయణ | Panduranga vittale hari narayana lyrics

by Lakshmi Guradasi

పాండు రంగ విఠలే హరినారాయణ
పండరి నాధ విఠలే హరినారాయణ
హరి నారాయణ సాయి నారాయణ
సాయి నారాయణ సత్యన్నారాయణ ॥పాండురంగ॥

అల్లా సాయి బోలో మౌలా సాయి బోలో
నానక్ సాయి బోలో ఏసు సాయి బోలో
హరి నారాయణ సాయి నారాయణ
సాయి నారాయణ శ్రీమన్నారాయణ ॥పాండురంగ॥

జగధబి రామా బోలో జానకి రామా బోలో
మురళి మనోహర బోలో కృష్ణమురారి బోలో
హరి నారాయణ సాయి నారాయణ
సాయి నారాయణ శ్రీమన్నారాయణ ॥పాండురంగ॥

గంగజఠాధర బోలో గౌరీ శంకర బోలో
నంది వాహన బోలో నటన మనోహర బోలో
హరి నారాయణ సాయి నారాయణ
సాయి నారాయణ శ్రీమన్నారాయణ ॥పాండురంగ॥

శబరిగిరీశ రావయ్యా శరణ గతుడా రావయ్యా
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
హరి నారాయణ సాయి నారాయణ
సాయి నారాయణ శ్రీమన్నారాయణ ॥పాండురంగ॥

in English Version:

Pandu Ranga Vittale Harinaarayana
Pandari Naadha Vittale Harinaarayana
Hari Naaraayana Sai Naaraayana
Sai Naaraayana Satyanaraayana ॥Panduranga॥

Alla Sai bolo, Moula Sai bolo
Naanak Sai bolo, Yesu Sai bolo
Hari Naaraayana Sai Naaraayana
Sai Naaraayana Srimannaraayana ॥Panduranga॥

Jagadabhi Raamaa bolo, Jaanaki Raamaa bolo
Murali Manohara bolo, Krishnamuraari bolo
Hari Naaraayana Sai Naaraayana
Sai Naaraayana Srimannaraayana ॥Panduranga॥

Ganga Jatadhara bolo, Gauri Shankara bolo
Nandi Vaahana bolo, Natana Manohara bolo
Hari Naaraayana Sai Naaraayana
Sai Naaraayana Srimannaraayana ॥Panduranga॥

Shabarigireesha raavayya, Sharana gathudaa raavayya
Swami Sharanam Ayyappa, Sharanam Sharanam Ayyappa
Hari Naaraayana Sai Naaraayana
Sai Naaraayana Srimannaraayana ॥Panduranga॥

See Also plz click on this: namah-parvathi-pathaye-hara-hara-bhajan-song-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like