మల్లన్న మల్లన్న మల్లన్న నీకు కోటి కోటి దండాలే song lyrics

by Lakshmi Guradasi

మల్లన్న మల్లన్న మల్లన్న నీకు కోటి కోటి దండాలే మల్లన్న (2)
శ్రీశైల కొండమీద మల్లన్న మా సిరిగల్ల దేవుడవే మల్లన్న (2)

గంగమ్మ లోలుడవు గౌరమ్మ వరదుడవు
జంగమ దేవుడయ్యి జగమేలు తున్నావు
నంది వాహన ఎక్కి నలుదిక్కులు తిరిగి
భక్తుల బాధలు బాపుతున్నవయ్యా “2”

గంగమ్మ లోలుడవు గౌరమ్మ వరదుడవు
జంగమ దేవుడయ్యి జగమేలు తున్నావు
నంది వాహన ఎక్కి నలుదిక్కులు తిరిగి
“భక్తుల బాధలు బాపుతున్నవయ్యా “2”

మల్లన్న…
ఎంత గొప్ప దేవుడవే మల్లన నిను ఏ తీరుగొలిచేమే మల్లన్న “2”

మల్లన్న మల్లన్న మల్లన్న నీకు కోటి కోటి దండాలే మల్లన్న (2)

పులి తోలు చుట్టుకుని పువ్వోలే మురిసేవు
బూడిద పూసుకుని భూమండలం యేలేవు
సంకన జోల బట్టి భిక్షాటన చేసేవు
ఏమిటో నీ నీలా తెలియాదయ్య తండ్రి “2”

పులి తోలు చుట్టుకుని పువ్వులే మురిసేవు
బూడిద పూసుకుని భూమండలం యేలేవు
సంకన జోల బట్టి భిక్షాటన చేసేవు
ఏమిటో నీ నీలా తెలియాదయ్య తండ్రి “2”

మల్లన్న…
దిక్కు మొక్కు నీవయ్యా మల్లన్న మా సక్కనైన దేవుడవే మల్లన “2”

మల్లన్న మల్లన్న మల్లన్న నీకు కోటి కోటి దండాలే మల్లన్న (2)

లింగా రూపుడవైన జంగమయ్య నీకు
గంగాజలములు తెచ్చి అభిషేకింతుము
నంది వాహనుడైన ఇందు వదన నిన్ను
గంధ పుష్పాలతో పూజింతుమయ్య తండ్రి “2”

లింగా రూపుడవైన జంగమయ్య నీకు
గంగాజలములు తెచ్చి అభిషేకింతుము
నంది వాహనుడైన ఇందు వదన నిన్ను
గంధ పుష్పాలతో పూజింతుమయ్య తండ్రి “2”

మల్లన్న…
పళ్ళ జడల దేవుడవే మల్లన నీకు పారి పారి దండాలే మల్లన “2”

మల్లన్న మల్లన్న మల్లన్న నీకు కోటి కోటి దండాలే మల్లన్న (2)

కైలాస వాసుడని కరుణించే దేవుడనీ
నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకొంటూ
నల్లమల అడవుల్లో నడుచుకుంటమేము
పిల్లాపాపలతోనీ శ్రీశైలం వస్తున్నాము “2”

సాక్షి గణపతి కేమో గోత్రాలు తెప్పినాము
పాలధార పంచదార కళ్ళారా చూసినాము
అటకేశ్వరము కాడ అలసట తీర్చుకొని
శనగల బసవన్నను శరనంటూ వేడినాము “2”

మల్లన్న…
అండగుండి ఆదుకోవా మల్లన్న మా తొడుగుండి బ్రోవరాద మల్లన్న “2”

మల్లన్న మల్లన్న మల్లన్న నీకు కోటి కోటి దండలే
నీకు కోటి కోటి దండలే
నీకు కోటి కోటి దండలే
నీకు వేల వేల వందనాలే మల్లన్న

నీకు కోటి కోటి దండలే మల్లన్నో “2”
నీకు వేల వేల వందనాలే మల్లన్నో “2”
నీకు కోటి కోటి దండలే మల్లన్న “2”
నీకు వేల వేల వేల వేల వేల వందనాలే మల్లన్న

In English Version:

Mallanna Mallanna Mallanna
Neeku Koti Koti Dandaale Mallanna (2)
Srisaila Kondameeda Mallanna
Maa Sirigalla Devudave Mallanna (2)

Gangamma Loludavu Gauramma Varadudavu
Jangama Devudayyi Jagamelu Thunnaavu
Nandi Vaahana Ekki Naludikkulu Tirigi
Bhaktula Baadhalu Baaputhunnavayya (2)

Gangamma Loludavu Gauramma Varadudavu
Jangama Devudayyi Jagamelu Thunnaavu
Nandi Vaahana Ekki Naludikkulu Tirigi
Bhaktula Baadhalu Baaputhunnavayya (2)

Mallanna…
Entha Goppa Devudave Mallanna
Ninu Ye Theerugolicheme Mallanna (2)

Mallanna Mallanna Mallanna
Neeku Koti Koti Dandaale Mallanna (2)

Puli Tholu Chuttukoni Puvvole Murisevu
Boodida Poosukoni Bhoomandalam Yeleevu
Sankana Jola Batti Bhikshaatana Chesevu
Emito Nee Neela Teliyadayya Thandri (2)

Puli Tholu Chuttukoni Puvvule Murisevu
Boodida Poosukoni Bhoomandalam Yeleevu
Sankana Jola Batti Bhikshaatana Chesevu
Emito Nee Neela Teliyadayya Thandri (2)

Mallanna…
Dikku Mokku Neevayya Mallanna
Maa Sakkanaina Devudave Mallanna (2)

Mallanna Mallanna Mallanna
Neeku Koti Koti Dandaale Mallanna (2)

Linga Roopudavaina Jangamayya Neeku
Gangaa Jalamulu Thechchi Abhishekinthumu
Nandi Vaahanudaina Indu Vadana Ninnu
Gandha Pushpaalatho Poojinthumayya Thandri (2)

Linga Roopudavaina Jangamayya Neeku
Gangaa Jalamulu Thechchi Abhishekinthumu
Nandi Vaahanudaina Indu Vadana Ninnu
Gandha Pushpaalatho Poojinthumayya Thandri (2)

Mallanna…
Palla Jadala Devudave Mallanna
Neeku Paari Paari Dandaale Mallanna (2)

Mallanna Mallanna Mallanna
Neeku Koti Koti Dandaale Mallanna (2)

Kailaasa Vaasudani Karuninche Devudani
Ninne Nammukoni Nee Bhajana Chesukontu
Nallamala Adavullo Naduchukuntamemu
Pilla Paapalathoni Srisailam Vasthunnaamu (2)

Saakshi Ganapati Kemo Gothraalu Theppinaamu
Paaldhaara Panchadhaara Kallara Choodinaamu
Atakeshwaramu Kaada Alasata Theerchukoni
Shanagala Basavannanu Sharanantu Vedinaamu (2)

Mallanna…
Andagundi Aadukova Mallanna
Maa Thodugundi Brovarada Mallanna (2)

Mallanna Mallanna Mallanna
Neeku Koti Koti Dandale
Neeku Koti Koti Dandale
Neeku Koti Koti Dandale
Neeku Vela Vela Vandanaale Mallanna

Neeku Koti Koti Dandale Mallanno (2)
Neeku Vela Vela Vandanaale Mallanno (2)
Neeku Koti Koti Dandale Mallanna (2)
Neeku Vela Vela Vela Vela Vela Vandanaale Mallanna

See Also plz click on this: hara-hara-eshwara-song-lyrics-madhu-priya

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like