శివరాత్రి దగ్గరచ్చే శ్రీశైలం వోకటాయే లిరిక్స్ | Hanumanth yadav

by Lakshmi Guradasi

1.శివరాత్రి దగ్గరచ్చే శ్రీశైలం వోకటాయే “2”
ఏ దారిన వద్దుమో స్వామి శరణం మల్లన్న
ఇరుముడి నెట్లిద్దుమో స్వామి శరణం మల్లన్న
పాదయాత్ర చేద్దుమో స్వామి శరణం మల్లన్న
పాపీని తొలగించమో స్వామి శరణం మల్లన్న

2.అమావాస్య మబ్బులాయే అడవంతా చీకటాయే. “2”
ఏ దారిన వద్దుమో స్వామి శరణం మల్లన్న
ఇరుముడి నెట్లిద్దుమో స్వామి శరణం మల్లన్న
దేవుడా పరమేశ్వర స్వామి శరణం మల్లన్న
దారిని చూపించరా స్వామి శరణం మల్లన్న

3.పెద్ద దారిన వద్దమంటే పెద్ద పులులు లడ్డమయే. 2″
ఏ దారిన వద్దుమో స్వామి శరణం మల్లన్న
ఇరుముడి నెట్లిద్దుమో స్వామి శరణం మల్లన్న
కైలాస వాసుడా స్వామి శరణ మల్లన్న
మమ్ముల కాపాడరా స్వామి శరణం మల్లన్న

4. ఆ చిన్నదారి నొద్దమంటే చిరుత పులిలు లడమయే”2″
ఏ దారిన వద్దుమో స్వామి శరణం మల్లన్న
ఇరుముడి నెట్లిద్దుమో స్వామి శరణం మల్లన్న
కాశీ విశ్వేశ్వర స్వామి శరణ మల్లన్న
మమ్ముల కరుణించరా స్వామి శరణం మల్లన్న

    5.నడిమీదారి నోద్దామంటే నాగ శేషుడు అడ్డమయే”2″.
    ఏ దారిన వద్దుమో స్వామి శరణం మల్లన్న
    ఇరుముడి నెట్లిద్దుమో స్వామి శరణం మల్లన్న
    శ్రీశైల వాసుడా స్వామి శరణం మల్లన్న
    నీ భక్తుల దీవించారా స్వామి శరణం మల్లన్న

    6.స్వామి ఇరుముడి మేఎత్తుకొని ఇంటికి తీరుగేళ్ళలేము “2”.
    ఏ దారిన వద్దుమో స్వామి శరణం మల్లన్న
    ఇరుముడి నెట్లిద్దుమో స్వామి శరణం మల్లన్న
    శ్రీ మంజునాధుడా స్వామి శరణం మల్లన్న
    దయగల్ల దేవుడా స్వామి శరణం మల్లన్న

    See Also plz click on this: namah-parvathi-pathaye-hara-hara-bhajan-song-lyrics

    మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

    You may also like