వినండిలా హరి కథల్ని వినంగా అవి తెచ్చే హాయిని
ప్రతి ప్రాణి హరై తోచునే ప్రపంచమే తానాధీనమే
హరి భక్తి నీలో ఎంతని తేల్చుకోవా నిజ నిజాన్ని
హరిని స్మరిస్తే మనసారా సత్య శక్తి నీకు దొరుకురా
చాలు చాలు చాలిక అరేయ్ నిజమును చెప్పవా తప్పక
ప్రతి అణువునా తానుంటే మరి కనులకు కనపడలేదే హరి
హో హో………..(కోరస్)
చిరు గాలిని నీవు చూడనులేవు, అదే నిన్ను తాకి లాలే పాడునుగా !
రవినే స్పర్శించలేవైనా తానే కిరణాలతో ముద్దులు ఆడును గా !
చిరు గాలిని నీవు చూడనులేవు, అదే నిన్ను తాకి లాలే పాడునుగా !
రవినే స్పర్శించలేవైనా తానే కిరణాలతో ముద్దులు ఆడును గా !
అంతే లే శ్రీ హరి ప్రతి ప్రాణి తన సిరి
తను సత్య సర్వోపరి తన సృష్టే మాయ స్వారీ
జలధే వలదన్నా మీనం పుష్పం విగటన్నా భ్రమరం
వేరులని తేజించు వృక్షం నేలకి జారాని ఆ వర్షం
ఉండదు పై వాటికి అర్థం పై వాడే లేక వ్యర్ధం
నీ ఆత్మ హృది దీపమై ఆగుపించే లోలోన హరి విశ్వః రూపం
నమః, ఓం నమః, నమః నారాయణ
నమః, ఓం నమః, నమః నారాయణ
నమః, ఓం నమః నమః నారాయణ
నమః, ఓం నమః, నమః నారాయణ
ఘడి ఘడియల్లో హరి నా తోడయ్యాడు
అణువణువులుగా విశ్వమంతట కొలువైయ్యాడు
ఘడి ఘడియల్లో హరి నా తోడయ్యాడు
అణువణువులుగా విశ్వమంతట కొలువైయ్యాడు
రక్షః రక్షః మాధవా మమ్ముల కాచే కేశవా
రక్షః రక్షః మాధవా పాహిమాం పాహిమాం
రక్షః రక్షః మాధవా మమ్ముల కాచే కేశవా
రక్షః రక్షః మాధవా పాహిమాం పాహిమాం
నమః, ఓం నమః, నమః నారాయణ
నమః, ఓం నమః, నమః నారాయణ
నమః, ఓం నమః నమః నారాయణ
నమః, ఓం నమః, నమః నారాయణ
In English Version:
Vinandila Hari kathalni
Vinanga avi thecche haayini
Prathi prani Harai thochune
Prapanchame thaanadheename
Hari bhakthi neelo enthani
Thelchukova nija nijanni
Harini smaristhe manasaara
Sathya shakthi neeku dorukuraa
Chaalu chaalu chaalika arey
Nijamunu cheppavaa thappaka
Prathi anuvuna thaanunte
Mari kanulaku kanapadalede Hari
Ho ho…….. (chorus)
Chiru gaalini neevu choodanulevu
Ade ninnu thaaki laale paadunugaa
Ravine sparshinchalevaina
Thaane kiranalatho muddulu aadunugaa
Chiru gaalini neevu choodanulevu
Ade ninnu thaaki laale paadunugaa
Ravine sparshinchalevaina
Thaane kiranalatho muddulu aadunugaa
Anthele Sri Hari prathi prani thana siri
Thanu sathya sarvopari
Thana srushthe maaya savaari
Jaladhe valadanna meenam
Pushpam vigatannaa bhramaram
Verulani thejinchu vruksham
Nelaki jaaraani aa varsham
Undadu pai vaatiki ardham
Pai vaade leka vyardham
Nee aathma hrudi deepamai
Aagupinche lolona Hari vishwa roopam
Namah, Om namah, namah Narayana
Namah, Om namah, namah Narayana
Namah, Om namah namah Narayana
Namah, Om namah, namah Narayana
Ghadi ghadiyallo Hari naa thodayyaadu
Anuvanuvulugaa vishwamantata koluvaiyyaadu
Ghadi ghadiyallo Hari naa thodayyaadu
Anuvanuvulugaa vishwamantata koluvaiyyaadu
Rakshah rakshah Madhavaa
Mammula kaache Keshavaa
Rakshah rakshah Madhavaa
Paahimaam paahimaam
Rakshah rakshah Madhavaa
Mammula kaache Keshavaa
Rakshah rakshah Madhavaa
Paahimaam paahimaam
Namah, Om namah, namah Narayana
Namah, Om namah, namah Narayana
Namah, Om namah namah Narayana
Namah, Om namah, namah Narayana
____________________________
Song Credits:
పాట : వినండిలా హరి కథల్ని (Vinandila Hari Kadhalni)
చిత్రం: మహావతార్ నరసింహ (Mahavatar Narsimha)
గాయకులు : క్రిషాంగ్ ఆర్పీ (Krishaang RP) , శివాత్మిక (Shivathmika), రిహన్నా (Rihanna).
గీత రచయిత: శ్లోక (Shloka), రాకేందు మౌళి (Rakendu Mouli),
సంగీతం: సామ్ సిఎస్ (SAM CS)
దర్శకత్వం: అశ్విన్ కుమార్ (Ashwin Kumar)
See Also plz click on this: om-namo-bhagavate-vasudevaya-song-lyrics-mahavatar-narsimha
thanuvu-mosina-pranama-song-lyrics-mahavatar-narasimha
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
