దేవ దేవ వాసుదేవ నమో పరంధామ సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

దేవ దేవ వాసుదేవ నమో పరంధామ
కరుణ చూపి కావుమయ్య భక్త మందారమా
నల్లనయ్య బ్రోవుమయ్యా నీల మేఘశ్యామ
వేదనలు తీర్చవయ్యా గురువాయూరు దైవమా
శరణము కృష్ణ హరే శరణము కృష్ణ…

వేడుకున్న ద్రౌపదిని ఆదరించి
హరే నిండు సభలో మానమును కాచినావు [2]
కరిణి మకరి నుంచి కాచి బ్రోచినావు
ప్రహ్లాద భక్తిని మెచ్చుకున్న స్వామివి నీవు
శరణము కృష్ణ హరే శరణము కృష్ణ

దేవ దేవ వాసుదేవ నమో పరంధామ
కరుణ చూపి కావుమయ్య భక్త మందారమా
శరణము కృష్ణ హరే శరణము కృష్ణ

గోపకులము నుద్ధరింప వెలసినవయ్య
గోవర్ధనమ్ము కోట నెత్తి చూపినావయా [2]
మడుగులోన కాళీయుని గర్వమునణచి
అభయమ్ము నిచ్చి అండగా నిలిచావయ్య
శరణము కృష్ణ హరే శరణము కృష్ణ

దేవ దేవ వాసుదేవ నమో పరంధామ
కరుణ చూపి కావుమయ్య భక్త మందారమా
నల్లనయ్య బ్రోవుమయ్యా నీల మేఘశ్యామ
వేదనలు తీర్చవయ్యా గురువాయూరు దైవమా
శరణము కృష్ణ హరే శరణము కృష్ణ
శరణము కృష్ణ హరే శరణము కృష్ణ
శరణము కృష్ణ హరే శరణము కృష్ణ

In English Version:

Deva Deva Vasudeva Namo Parandhaama
Karuna Choopi Kaavumayya Bhakta Mandaaraamaa
Nallanayya Brovumayyaa Neela Meghashyaama
Vedanalanu Teerchavayyaa Guruvayooru Daivamaa
Sharanamu Krishna Hare Sharanamu Krishna…

Vedukunna Draupadini Aadarinchi
Hare Nindu Sabhalo Maanamunu Kaachinaavu (2)
Karini Makari Nunchi Kaachi Brochinaavu
Prahlada Bhaktini Mecchukunna Swaamivi Neevu
Sharanamu Krishna Hare Sharanamu Krishna

Deva Deva Vasudeva Namo Parandhaama
Karuna Choopi Kaavumayya Bhakta Mandaaraamaa
Sharanamu Krishna Hare Sharanamu Krishna

Gopakulamunu Uddharimpa Velasinavayya
Govardhanammu Kotta Netti Choopinaavayaa (2)
Madugulona Kaaliyuni Garvamunu Anachi
Abhayammu Nicchi Andagaa Nilichaavayya
Sharanamu Krishna Hare Sharanamu Krishna

Deva Deva Vasudeva Namo Parandhaama
Karuna Choopi Kaavumayya Bhakta Mandaaraamaa
Nallanayya Brovumayyaa Neela Meghashyaama
Vedanalanu Teerchavayyaa Guruvayooru Daivamaa
Sharanamu Krishna Hare Sharanamu Krishna
Sharanamu Krishna Hare Sharanamu Krishna
Sharanamu Krishna Hare Sharanamu Krishna

See Also plz click on this: jaya-janardhana-krishna

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like